CTET ఫిబ్రవరి 2026 రిజిస్ట్రేషన్ ప్రారంభం — పరీక్షా విధానం & ఎలిజిబిలిటీ

CTET – సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫిబ్రవరి 2026 సెషన్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. టీచర్ కావాలనుకునే వారు తప్పనిసరిగా ఈ పరీక్ష రాయాలి.

CTET February 2026 Registration Open

CTET పాస్ అయిన వాళ్లు సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ (KVS, NVS, Army Schools) తో పాటు చాలా ప్రైవేట్ & స్టేట్ స్కూల్స్ లో కూడా టీచరుగా వర్క్ చేసుకోవచ్చు.

CTET 2026 ఇంపార్టెంట్ పాయింట్స్:

పరీక్ష ఫిబ్రవరి 2026 లో ఉంటుంది, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది.

మోడ్: Offline (OMR)
ఎవరైనా Paper-1, Paper-2 లేదా రెండూ రాయొచ్చు.

Eligibility Details (Paper-wise):

పేపర్ 1 కోసం అర్హత (Class 1–5 Teachers)
12th పాస్ + D.El.Ed / D.Ed / B.El.Ed చేస్తున్నవారు లేదా పూర్తిచేసినవారు
కనీసం 50% మార్కులు ఉండాలి

పేపర్ 2 కోసం అర్హత (Class 6–8 Teachers):

Graduation (Degree ఏదైనా) + B.Ed
లేదా 12th + B.El.Ed (రెండు కూడా అర్హులు)

CTET 2026 Exam పాటర్న్:

పేపర్ 1 (Classes 1–5)

SubjectQuestionsMarks
Child Development3030
Language 13030
Language 23030
Mathematics3030
EVS3030
Total150150 Marks

పేపర్ (Classes 6–8)

SubjectQuestionsMarks
Child Development3030
Language 13030
Language 23030
Maths/Science లేదా Social Studies6060
Total150150 Marks

Time Duration: 2 గంటలు 30 నిమిషాలు

Negative Marking లేదు

CTET ఫిబ్రవరి 2026 , టీచర్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా రాయాల్సిన పరీక్ష.
ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యింది కాబట్టి డేట్ ముందే అప్లై చేయడం మంచిది.
ఎగ్జామ్ పాటర్న్ క్లియర్ గా ప్లాన్ చేస్తే పాస్ అవడం చాలా ఈజీ.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు