Na Peru Shiva 2 Boxoffice Collection: కార్తీ, కాథరీన్, కలయరసన్ ప్రధాన పాత్రలో నటించిన నా పేరు శివ 2 మూవీ ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి రోజే ఈ సినిమా మంచి టాక్ ను సంపాదించుకుంది. ఫస్ట్ డే ఈ మూవీ సుమారు 1.5 కోట్లు కలెక్షన్స్ చేసింది. వారంలోపు ఈ సినిమా 5 కోట్ల వరకు వసూలు చేయనుందని మూవీ విష్లేషకులు అంచనా వేస్తున్నారు.
నా పేరు శివ 2 బాక్సాఫీస్ కలెక్షన్స్ (Na Peru Shiva 2 Boxoffice Collection world Wide Day)
Day | Net Collection |
---|---|
Day 1 | 1.76 crore |
Day 2 | 1.20 crore |
Day 3 | 1.30 crore |
Day 4 | 1.20 crore |
Day 5 | 70 lakhs |
Day 6 | |
Day 7 | |
Total | 6.21 crore |
తారాగణం, కథ
నాపేరు శివ 2 సినిమా 2014లో రిలీజ్ అయిన నా పేరు శివ మూవీకు సీక్వెల్ కాదు. కార్తి, కాథరీన్ త్రెసా, కలయరసన్ ప్రధాన పాత్రలో నటించారు. పా రంజిత్ ఈ సినిమాకు కథ రాయడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. కె.ఈ జ్క్షానవెల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ పై దీన్ని నిర్మించారు. సంతోష్ నారాయనన్ సంగీతాన్ని సమకూర్చగా, జి. మురలి సినిమాటోగ్రఫీ బాధ్యతలను స్వీకరించారు.
కథ విషయానికి వస్తే.. కార్తి, కలయరసన్ ప్రాణ మిత్రులుగా నటించారు. కార్తి ఓ మిడిల్ క్లాస్ ఎంప్లాయ్, కలయరసన్ పొలిటీషియన్ కావాలనుకుంటాడు. వీరు నివసిస్తున్న కాలనీలో ఒక గోడ చుట్టూ సినిమా కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆ గోడ పై ఎవరు పొలిటికల్ పోస్టర్లు అతికించాలనేదానిపై పార్టీల గ్రూపుల మధ్య గొడవ జరుగుతుంది. ఈ గొడవల్లో కలయరసన్ ను దారుణంగా హతమారుస్తారు. కార్తీ తన మిత్రుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు.
నా పేరు శివ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ (Na Peru Shiva 2 Pre Release Business)
నా పేరు శివ 2 సినిమా తొలిరోజే 1.5 కోట్లను కలెక్ట్ చేసింది. వారంలో ఈ సినిమా 5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 4 కోట్ల వరకు సేల్ అయిందని టాక్ వినిపిస్తోంది.
ఇవి కూడా చూడండి: