Rowdy Boys Boxoffice Collection: రౌడీ బాయ్స్ బాక్సాఫీస్ కలెక్షన్

Rowdy Boys Boxoffice Collection: ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్న శిరీష్ కొడుకు ఆశిష్ ప్రధాన పాత్రలో నటించిన రౌడీ బాయ్స్ చిత్రం ఎట్టకేలకు గ్రాండ్ గా రిలీజ్ అయింది. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి టాక్ తో పాటు కలెక్షన్ లలో కూడా దూసుకుపోతుంది. తొలి రోజే సుమారు 4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. వారంలో ఈ సినిమా 15 కోట్ల వరకు కలెక్ట్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

Rowdy Boys Boxoffice Collection

రౌడీ బాయ్స్ బాక్సాఫీస్ కలెక్షన్ (Rowdy Boys Box Office Collection)

Day Net Collection
Day 1 1.50 crore
Day 2 1.20 crore
Day 3 97 lakhs
Day 4 90 Lakhs
Day 5 70 lakhs
Day 6
Day 7
Total 5.45 crore

 

తారాగణం, కథ

దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. హర్ష కోనుగంటి దీనికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు, శిరీష్ కలిసి ఈ మూవీను శ్రీ వెంకటేశ్వర్ బ్యానర్స్ పై నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా, మధీ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

కథ మొత్తం కాలేజి గ్యాంగ్ వార్స్ చుట్టూ తిరుగుతుంటుంది. ఆశిష్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆక్షయ్ పాత్రలో, అనుపమ పరమేశ్వరన్ మెడికల్ స్టూడెంట్ కావ్య పాత్రలో నటించారు. రొటీన్ కాలేజ్ లవ్ స్టోరీస్ కు భిన్నంగా ఈ కథ ఉంటుంది.

రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్

రౌడీ బాయ్స్ చిత్రం తొలి రోజే సుమారు 4 నుండి 5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. థియేటర్, డిజిటల్ రైట్స్ 15 కోట్ల వరకు సేల్ అయ్యాయి. మొత్తంగా ఈ సినిమా 25 నుండి 30 కోట్ల వరకు వసూలు చేయనుందని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు