Akhanda 1st day collection: ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు మొత్తమ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, సోషల్ మీడియా, సినీ ప్రపంచంలో ఎక్కడ చూసిన బాలయ్యబాబు “అఖండ” హిట్ ముచ్చట్లే. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను షేక్ చేస్తున్నయి. 2021 ఎండింగ్ లో Biggest Hit మూవీ కాబోతుంది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. NBK అభిమానులు ఈ సినిమా హిట్ ను పండుగలా జరుపుకుంటున్నారు.
అఖండ మొదటి రోజు కలెక్షన్ (Akhanda 1st day collection)
AP/TG Share – 15.37 cr
India Gross – 24.60 cr
Overseas – 5 cr
Worldwide Gross – 29.60 cr
High expectations నడుమ అఖండ సినిమా నిన్న డిసెంబర్ 2న విడుదలైంది. ఫస్ట్ డే ని world wide గా 31 కోట్ల కలెక్షన్స్ ను అఖండ రాబట్టుకుంది. రెండు తెలుగు రాత్రాల్లో కలిపి 16 కోట్లు కలెక్షన్స్ చేస్తే.. overall ఇండియా కలిపి 25 కోట్లని Collect చేసాయి. overseas లో అఖండ తొలి రోజే 5 కోట్లను రాబట్టుకుంది. ఊహించినట్టుగానే అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాలకృష్ణ కెరీర్ లో one of the Best మూవీగా అఖండా నిలవబోతుంది. సుమారు రెండు సంవత్సరాల తరువాత.. అంటే “NTR కథానాయకుడు” తరువాత NBK కు బిగ్గెస్ట్ హిట్ మూవీగా అఖండ నిలిచిపోతుంది.
ఫస్ట్ డే 30 కోట్ల gross ని కాలేచ్ట్ చేసిన అఖండ త్వరలోనే Billion collections లిస్ట్ లో చేరనుంది. అఖండా భారీ కలెక్షన్స్ రాబడుతుండడంతో.. టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ ను అభినందిస్తున్నారు. అఖండ hastags ట్విట్టర్లో టాప్ ట్రేండింగ్ లో ఉన్నాయి. #AkhandaMassJathara ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ 2ను ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. బాలయ్య ఫాన్స్ కి అఖండ సినిమా పెద్ద పండగనే చెప్పుకోవచ్చు. మీరు కూడా అఖండ చూడకపోతే వెంటనే చూసేయండి. ఇప్పటికే టాప్ సీన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
మరిన్ని వార్తలు:
- Akhanda Box Office Collection: అఖండ బాక్స్ ఆఫీస్ కలెక్షన్
- Akhanda Movie Review: అఖండ మూవీ రివ్యూ (హిట్ అ ఫ్లాప్ అ?)
- Anubhavinchu Raja Review: అనుభవించు రాజా మూవీ రివ్యూ
- RRR’ ఫుల్ ఫారం ఇదే.. వైరల్ అవుతున్న వార్త