Akhanda OTT release date: అఖండ ఓటిటి రిలీజ్ డేట్

Akhanda OTT Release Date: అఖండ మూవీ థియేటర్స్ లో భారీ కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ సినిమా ott లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో అభిమానులు, మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే “Omicron” వైరస్ ప్రపంచాన్ని మరోసారి వణికిస్తుంది. సోషల్ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి అనే కఠిన నిబంధనలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి పారిస్తుతుల్లో కుటుంబంతో కలిసి థియేటర్ లో అఖండ మూవీ చూడాలాంటి చాలా మంది భయపడుతున్నారు. Akhanda OTT Release కోసం అనేక మంది కాచుకొని ఉన్నారు. ​

Akhanda OTT release date: అఖండ ఓటిటి రిలీజ్ డేట్

అఖండ ఓటిటి రిలీజ్ డేట్ (Akhanda OTT release date)

అఖండ OTT streaming రైట్స్ ను Disney hotstar కొనుగోలు చేసినట్టుగా టాక్ వినిపిస్తుంది. అయితే ఈ విషయం పై అఖండ మూవీ మేకర్స్ ఎలాంటి క్లారిఫికేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. సాధారణంగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ అయినా రెండు నెల్ల తరువాత ఆ మూవీ OTT లో stream అవుతుంది. అయితే కరోనా కారణంగా ఈ మద్య ఒక నెల, 3 వారల గ్యాప్ తోనే సినిమాని Ott లో స్ట్రీమ్ చేస్తున్నారు. OTT లో అఖండ January మొదటి వారం, లేదంటే సంక్రాంతి పండగ సందర్బంగా రెండవ వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Akhanda ott release date: January 21, 2022

Ott platform: Disney+ Hotstar 

50 కోట్లతో నిర్మించిన అఖండ movie.. తొలి రోజే 30 కోట్ల వసూళ్ళని సాధించింది. త్వరలో బిలియన్ (100 కోట్లని) Collections ను రాబట్టనుంది. సోషల్ మీడియా, యూట్యూబ్, వార్తలు, ఇలా ఎక్కడ చూసిన “అఖండ” సినిమా విజయం గురుంచే మాడ్లాతున్నారు. “లెజెండ్” సినిమా తరువాత బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన మరో Biggest Hit Movie గా అఖండ నిలవనుంది.

మరిన్ని వార్తలు:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు