Best Telugu Movies On Aha: ఆహా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అవైలబుల్ గా ఉన్న బెస్ట్ తెలుగు మూవీస్ ఇవే..

Best Telugu Movies On Aha: ఆహా వీడియో ఓటీటీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజ ప్లాట్ ఫార్మ్ లతో పోటీ పడుతోంది. ఆహా వీడియో యాప్ సరిగ్గా కరోనా వైరస్ విజృంభించే రెండు నెలల ముందు ప్రారంభమైంది. రెండేళ్లలో ఈ ఆహావీడియోలో ఎన్నో మంచి మూవీస్ వచ్చాయి. కొన్ని సినిమాలు నేరుగా కూడా రిలీజ్ అయ్యాయి. అయితే ఈ రెండేళ్లలో ఆహా వీడియోలో వచ్చిన బెస్ట్ మూవీస్ లిస్ట్ ను మీకోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన దానికి సెలెక్ట్ చేసుకొని వెంటనే చూసి ఎంజాయ్ చేయండి.

best telugu movies in aha app

సినిమాదర్శకత్వంనటీనటులు
ద అమెరికన్ డ్రీమ్విగ్నేష్ కౌషిక్ప్రిన్స్ సెసిల్, నేహ క్రిష్ణ, సుభలేక సుధాకర్
లక్ష్యసంతోష్ జాగర్లపూడినాగ శౌర్య, కేటిక శర్మ
పుష్పక విమానందామోదరఆనంద్ దేవరకొండ, గీత సైని
మంచి రోజులొచ్చయిమారుతిసంతోష్ శోభన్, మెహ్రీన్ పీర్జాదా
రొమాంటిక్అనిల్ పాడురిఆకాష్ పూరి, కేటిక శర్మ
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్బొమ్మరిల్లు భాస్కర్అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే
లవ్ స్టోరీశేఖర్ కమ్ములనాగ చైతన్య, సాయి పల్లవి
ఎస్ ఆర్ కళ్యాణ మండపంశ్రీధర్ గాడెకిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్
సూపర్ డీలక్స్త్యాగరాజన్ కుమారరాజవిజయ్ సేతుపతి, సమంత అక్కినేని
హీరోఎమ్ భరత్ రాజ్రిషబ్ శెట్టి, గనవి లక్ష్మన్
చావు కబురు చల్లగాపెగల్లపాటి కౌశిక్కార్తికేయ గుమ్మకొండ, లావణ్య త్రిపాటి
సుల్తాన్బక్కియరాజ్ కన్నన్కార్తి, రష్మిక మందన్న
క్రాక్గోపిచంద్ మలినేనిరవి తేజ, శృతి హాసన్
భానుమతి రామకృష్ణశ్రీకాంత్ నాగోతినవీన్ చంద్ర, సలోని లుత్ర
కనులు కనులు దోచాయంటేడిసింగ్ పెరియస్వామిదుల్కర్ సల్మాన్, రీతి వర్మ
చతుర్ముఖంరంజిత్ కమలా శంకర్ సలి వి.మంజు వారియర్, సన్నీ వెయినీ
ట్రాన్స్అన్వర్ రషీద్ఫహాద్ ఫాసిల్, గౌతమ్ మీనన్
ఫారెన్పిక్అఖిల్ పాల్, అనాస్ ఖాన్టొవినో థామస్, మమతా మోహన్ దాస్

 

ఆహా వీడియో సబ్స్ క్రిప్షన్ చార్జీలు కూడా తక్కువగా రీజనబుల్ రేటులో ఉన్నాయి. కేవలం రూ.199 లకు మూడు నెలల సబ్స్ క్రిప్షన్ ఆఫర్ ఉంది. వెంటనే పై చిత్రాల్లో మీకు నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని చూసెయ్యండి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు