FIR Movie Review: ఎఫ్పైఆర్ మూవీ రివ్యూ

FIR Movie Review: విష్ణు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎఫ్ఫైఆర్ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిది. రెండు భాషల్లో.. అటు తమిళ్, ఇటు తెలుగులో ఈ సినిమా ఒకే సారి విడుదలైంది.  2022 లో ఫస్ట్ చూసిన మంచి యాక్షన్ థ్రిల్లర్ డ్రామా అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు. స్టోరీ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయంటూ క్రిటిక్స్ సైతం పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.

FIR Movie Review

కథ

ఎఫ్ఫైఆర్ సినిమా కంప్లీట్ గా యాక్షన్ మూవీ. టెర్రరిజమ్ కాన్సెప్ట్ తో స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సాగుతూ ఉంటుంది. టెర్రరిస్ట్ ఇర్ఫాన్ అహ్మద్ పాత్రలో విష్ణు విశాల్ నటిస్తాడు. పోలీస్ ఆఫీసర్ గా గౌతమ్ వాసుదేవ్ మీనన్, హీరోయిన్ గా రెబా మౌనికా నటిస్తుంది. ఇర్ఫాన్ అహ్మద్ ఎవ్వరికీ తెలియకుండా ఉగ్రవాదుల గ్రూపుల్లో పనిచేస్తుంటాడు. పోలీసులు ఆ విషయం తరువాత తెలుస్తుంది. ఇర్ఫాన్ ను పట్టుకోవడానికి పోలీసులు, మీడియా విశ్వ ప్రయాత్నాలు చేస్తుంది. అసలు ఇర్ఫాన్ నిజంగా ఉగ్రవాదులతో చేతుల కలిపాడే.. అంతిమంగా ఏమైందో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ఎఫ్ఫైఆర్ నటీనటులు

మను ఆనంద్ ఈ సినిమాను రచించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. శుబ్ర, ఆర్యన్ రమేశ్ కలిసి ఈ మూవీని వివి స్టూడియోజ్ బ్యానర్ పై నిర్మించారు. విష్ణ విశాల్, గౌతం వాసుదేవ్ మీనన్, రెబా మోనికా జాన్, మంజిమీ మోహన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అశ్వత్ సంగీతాన్ని సమకూర్చగా అరుల్ విన్సెంట్ సినిమాటాగ్రఫీని, ప్రసన్న జికె ఎడిటింగ్ ని హ్యాండిల్ చేశారు.

మూవీ పేరుఎఫ్ఫై ఆర్ 
దర్శకత్వంమను ఆనంద్
నటీనటులువిష్ణు విశాల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్
సంగీతంరెబ మోనిక జాన్
సినిమాటోగ్రఫీమంజిమ మోహన్
ఎడిటింగ్రయిజా మోహన్
నిర్మాతశుబ్ర ఆర్యన్ రమేశ్
ప్రొడక్షన్ బ్యానర్వివి స్టూడియోజ్

సినిమా ఎలా ఉందంటే?

2022 లో వచ్చిన మంచి తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. విష్ణు విశాల్ టెర్రరిస్ట్ పాత్రలో అద్భతంగా నటించారు. డైరెక్షన్, స్టోరీ చాలా బాగుంది. ఒరిజినల్ తమిల్ సినిమా అయినప్పటికీ తెలుగు డబ్ డయలాగ్స్ చాలా బాగా వచ్చాయి. విష్ణు విశాల్ పర్ఫామెన్స్ సినిమా మొత్తానికి ప్లస్ అయింది. థ్రిల్లర్ జానర్ ఫాన్య్ కి ఈ సినిమా మంచి కిక్ ఇస్తుంది.

మూవీ రేటింగ్ : 3.5 / 5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు