Akhanda Movie Dialogues in Telugu: నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బోయపాటి శ్రీను కంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ బ్లాక్బస్టర్ టాక్ రావడం జరిగింది। శ్రీను– బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు సింహ మరియు లెజెండ్ సినిమాలు ఇండస్ట్రీ లో బ్లాక్బస్టర్ టాక్ వచ్చింది। బాలయ్య గారి పుటిన రోజున వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ తో ప్రేక్షకులుకు అంచనాలు పెంచాయి। మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ లో కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది
దానికి ప్రధానమైన కారణం ఒకటి బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు ఆక్షన్ సీన్స్ ఇంకా డైలాగ్స్। ఈ చిత్రానికి డైలాగ్స్ రాసింది రత్నం గారు। అందులో కొన్ని సూపర్ డైలాగ్స్ ఇవ్వే
అఖండ మూవీ డైలాగ్స్ (Akhanda Movie Dialogues in Telugu)
- హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.
- ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!
- ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!
- విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!
- నేను ఆత్మ వాడు నా శరీరం
- నలభైమంది చచ్చారు నీవల్లే ..!
- నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!
- కళ్ళు తెరిచి జూలు విరిస్తే ..!
- ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.
- ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!
- లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.
- నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.
ఇవి కూడా చదవండి: