Son Of India Boxoffice Collection: సన్ ఆఫ్ ఇండియా సినిమా ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఊహించినట్టుగానే ఈ సినిమాకు తొలిరోజే మంచి రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ తప్పస్తే ఈ సినిమా తొలిరోజే మంచి కలెక్షన్స్ సాధించింది. డైమండ్ రత్నబాబు ఈ మూవీకి కథను అందించాడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. విరుపాక్ష పాత్రలో మోహన్ బాబు అదరగొట్టారని చెప్పుకోవచ్చు
సన్ ఆఫ్ ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్స్ (Son Of India Box Office Collection)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | 4.2 లక్షలు |
డే 2 | 3.1 లక్షలు |
డే 3 | 2.4 లక్షలు |
డే 4 | 1.9 లక్షలు |
డే 5 | 1.2 లక్షలు |
డే 6 | 1.1 లక్షలు |
డే 7 | 1.2 లక్షలు |
డే 8 | 1.3 లక్షలు |
డే 9 | 1.4 లక్షలు |
డే 10 | 1.2 లక్షలు |
డే 11 | 93, 000 |
మొత్తం కలెక్షన్స్ | 17.6 లక్షలు |
సన్ ఆఫ్ ఇండియా కథ, నటీనటులు
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఈ మూవీ విరాపాక్షగా మెయిన్ లీడ్ రోల్ ప్లే చేశారు. శ్రీకాంత్, ప్రగ్యాజైస్వాల్, తనికెళ్ల భరణి, అలి, వెన్నెల కిశోర్, పృద్వి రాజ్, రఘు బాబు, రాజా రవీంద్ర మెయిన్ సపోర్టివ్ రోల్స్ ప్లే చేశారు. డైమండ్ రత్నబాబు దీనికి కథను అందించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. మంచు విష్ణు, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్ బ్యానర్లపై దీన్ని నిర్మించారు.
కథ విషయానికి వస్తే.. సమాజంలో జరిగే అవినీతి అకృత్యాలను చూసి విరుపాక్ష మదన చెంది మార్పు తీసుకురావాలనుకుంటాడు. అందుకు దారిలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. వీటన్నింటినీ ఎదుర్కొని చివరగా ముఖ్యమంత్రి ఎలా అవతాడనేది ఈ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్.
సినిమా పేరు | సన్ ఆప్ ఇండియా |
నటీనటులు | మొహన్ బాబు, శ్రీకాంత్, ప్రగ్యా జైస్వాల్, తనికెళ్ల భరణి, అలి |
దర్శకులు | డైమండ్ రత్నబాబు |
నిర్మాత | మంచు విష్ణు |
సంగీతం | ఇళయరాజా |
సినిమాటోగ్రఫీ | సర్వేశ్ మురారి |
బ్యానర్ | 24 ఫ్రేం ఫ్యాక్టరీ, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ |
సన్ ఆఫ్ ఇండియా ప్రీరిలీజ్ బిజినెస్ (Son Of India – Pre Release Business)
సన్ ఆఫ్ ఇండియా సినిమా తొలిరోజు మంచి కలెక్షన్స్ సాధించింది. అయితే ఈ మూవీని మొదట ఓటీటీలో రిలీజ్ చేయాలను మేకర్స్ అనుకున్నా అది సాధ్యపడలేదు. థియేటర్ రైట్స్ ను 3 నుంచి 4 కోట్ల వరకు సేల్ చేసి ఉంటారని ఇన్సైడ్ టాక్.అయితే సినిమా రిలీజ్ అయిన మార్కింగ్ షో తరువాత సుమారు 100 షోలు క్యాన్సెల్ అయినట్లు టాక్ వినిపిస్తుంది.
డిస్క్లైమర్ : పైన మేము మీకు ఇచ్చిన సమాచారమంతా కేవలం అవగాహన కోసము మాత్రమే ఇచ్చాము. దీనిలోనే ఖచ్చితత్వం, నిజం ఉందని మేము నిర్ధరించడం లేదు. ఈ వివరాలు సరైనవి కాకుండా కూడా పోవచ్చు. అయితే మేము ఈ సమాచారమంతా జెన్యూన్ సోర్సుల నుంచి మాత్రమే తీసుకున్నాము.