Virgin Movie Box office Collection: ఈ వారం రిలీజ్ అయిన మంచి యూత్ కామెదీ లవ్ ఎంటర్టైనర్ వర్జిన్ స్టోరీ. విక్రమ్ సహిదేవ్, సౌమిక్ పాండియన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఫిబ్రవరీ 18, థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయంది. తొలి రోజే ఈ సినిమా 2 కోట్ల వరకు వసూలు చేసింది. మొదటి వారంలో 6 నుంచి 7 కోట్లు వసూలు చేసే దిశలో ఈ సినిమా దూసుకెళ్తుంది.
వర్జిన్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ (Virgin Movie Box Office Collection World Wide Day Wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ |
వర్జిన్ మూవీ కథ, తారాగణం
వర్జిన్ మూవీని ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. విక్రమ్ సహిదేవ్, సౌమిక్ పాండియన్ ప్రధాన పాత్రలో నటించారు. సిరీష లగడపాటి, శ్రీధర్ లగడపాటి కలసి ఈ సిినిమాను రామలక్ష్మి సిని క్రియేషన్ బ్యానర్స్ పై నిర్మించారు. అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చగా, అనిష్ థరున్ కుమార్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు, గ్యారి బిహెచ్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | వర్జిన్ లవ్ స్టోరి |
నటీనటులు | విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ |
దర్శకులు | ప్రదీప్ బి అట్లూరి |
నిర్మాత | సిరిశ లగడపాటి, శ్రీధర్ లగడపాటి |
సంగీతం | అచ్చు రాజమని |
సినిమాటోగ్రఫీ | అనిష్ తరుణ్ కుమార్ |
బ్యానర్ | రామలక్ష్మి సిని క్రియేషన్స్ |
వర్జిన్ స్టోరీ ప్రీరిలీజ్ బిజినెస్ (Virgin Story Movie Pre-Release Business)
వర్జిన్ స్టోరీ సినిమా రిలీజ్ కు ముందే సుమారు 5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ సినిమా అమెరికాలో కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఏపీ, తెలంగాణలో థియేటర్ రైట్స్ 3 కోట్ల వరకు సేల్ అయ్యాయని ఇన్సైడ్ టాక్. మొదటి వారంలో ఈ సినిమా 7 కోట్లు కలెక్ట్ చేయోచ్చని అంచనా వేస్తున్నారు. డిజిటల్ రైట్స్ రేటు కూడా కలుపుకుంటే.. రిలీజ్ కు ముందే 6 కోట్లు బిజినెస్ చేసిందని అనుకోవచ్చు.
డిస్క్లైమర్: పైన మేము ఇచ్చిన సమాచారమంతా కేవలం అవగాహన కోసమే ఇచ్చాము గానీ ఇవే సరైనవని మేము చెప్పలేదు. లెక్కల్లో కొంత తప్పులు కూడా ఉండవచ్చు. ఈ సమాచారంలో వెళ్లడించిన విషాయాలకు గ్యారంటీని, ఆథెంటిసిటీని కూడా ఇవ్వము. అయితే మీకు అందించిన సమాచారం వాస్తవానికి కొంత దగ్గరగా ఉంటుంది.