Batch Movie BoxOffice Collections: అనేక పోస్ట్ పోన్ల తరువాత బ్యాచ్ చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. చిన్న సినిమా అయినప్పటికీ స్టోరీ, రఘు కుంచే, కొత్త యాక్టర్లు కావడంతో ఈ సినిమా పై అంచనాలు రిలీజ్ కు ముందే పెరిగాయి. అనుకున్నట్లుగానే మూవీ చాలా బాగుందని ఆడియన్స్ చెబుతున్నారు. తొలి రోజే ఈ సినిమా సుమారు 1 కోటి వరకు కలెక్షన్లు చేసిందని అంచనా వేస్తున్నారు.
బ్యాచ్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ (Batch Movie Box Office Collections World Wide Day Wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ |
బ్యాచ్ సినిమా కథ, నటీనటులు
బ్యాచ్ సినిమాకు శివ దర్శకత్వం వహించడంతో పాటు ఆయనరే కథను కూడా అందించారు. రఘు కుంచే ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చడం ఒక మెయిన్ హైటైల్. సాత్విక్ వర్మ, నేహ పథాన్, చాంద్ని బతీజా, వినోద్ నాయక్, సుభాష్ శ్రీ మాధురి, గీతిక, వినోద్ కుమార్, బాహుబలి ప్రభాకర్, చిన్ని లీడ్ రోల్స్ ప్లే చేశారు. రమేశ్ గనమజ్జి దీన్ని ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. వెంకట్ మన్నం సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేయగా, జెపి ఎడిటింగ్ ను హ్యాండిల్ చేశారు.
మూవీ పేరు | బ్యాచ్ |
దర్శకత్వం | శివ |
నటీనటులు | సాత్విక్ వర్మ, నేహ పథాన్, చాంద్ని భతిజ, పవన్, వినోద్ నాయక్, సుభాశ్, శ్రీ మాధురి, గీతిక, వినోద్ కుమార్, బాహుబలి ప్రభాకర్, చిన్న |
సంగీతం | రఘు కుంచె |
సినిమాటోగ్రఫీ | వెంకట్ మన్నం |
ఎడిటింగ్ | జెపి |
నిర్మాత | రమేశ్ గనమజ్జి |
ప్రొడక్షన్ బ్యానర్ | ఆకాంక్ష మూవీ మేకర్స్ |
బ్యాచ్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్
బ్యాచ్ సినిమా రిలీజ్ కు ముందే సుమారు 2 కోట్ల వరకు ప్రీరిలీజ్ చేసినట్లు అంచనా. చిన్ని బడ్జెట్ సినిమా అయినప్పటికీ ఇప్పటికే బడ్జెట్ కుడా రికవర్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. రఘు కుంచె, బాహుబలి ప్రభాకర్ మినహా అందరూ ఇందులో కొత్త వారే. మొత్తంగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ తో కలుపుకొని రెండున్న కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ చేసినట్లు అంచనా వేస్తున్నారు.