Bheemla Nayak Boxoffice Collections: ఊహించినట్లుగానే భీమ్లా నాయక్ సినిమా టాలీవుడ్ లో రికార్డ్ కలెక్షన్స్ మోగిస్తోంది. 2022 లో రిలీజ్ అయిన అన్ని పెద్ద సినిమాల రికార్డులను బ్రేక్ చేసే దిశలో దూసుకుపోతుంది. తెలుగుతో పాటు హిందీలో కూడా డబ్ అయి రిలీజ్ అవడంతో కలెక్షన్లు వకీల్ సాబ్ కు మించి రానున్నాయి. మొదటి రోజే ఈ సినిమా సుమారు 50 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. భీమ్లా నాయక్ కలెక్షన్ల గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
భీమ్లా నాయక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Bheemla Nayak Box Office Collections World Wide Day Wise)
రోజులు | కలెక్షన్స్ |
డే 1 | 48.3 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
డే 8 | |
డే 9 | |
ఇండియా నెట్ కలెక్షన్ | 48. 3 కోట్లు |
భీమ్లా నాయక్ నటీనటులు
సాగర్ కె చంద్ర ఈ మూవీకి డైరెక్ట్ చేశారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మాటలు అందించారు. పవన్ కళ్యాన్, రానా, నిత్య మీనన్, సమ్యుక్త మీనన్ ప్రధాన పాత్రలో నటించారు. సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మంచారు. ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చగా, రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | భీమ్లా నాయక్ |
నటీనటులు | పవన్ కళ్యాన్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, సమ్యుక్త మీనన్ |
దర్శకులు | సాగర్ కె చంద్ర |
నిర్మాత | సూర్య దేవర నాగ వంశీ |
సంగీతం | ఎస్. తమన్ |
సినిమాటోగ్రఫీ | రవి కె చంద్రన్ |
బ్యానర్ | సితార ఎంటర్టైన్మెంట్స్ |
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ బిజినెస్
రిలీజ్ కు ముందే భీమ్లా నాయక్ 110 కోట్లు కలెక్ట్ చేసిందని ఇన్సైడ్ టాక్. థియేటర్ రైట్స్ , ఢిజిటల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల వరకు సేల్ అయ్యాయని టాక్. దీంతో 75 కోట్లతో నిర్మించిన సినిమా.. రిలీజ్ కు ముందే మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. 300 కోట్లు కలెక్ట్ చేసే దిశలో భీమ్లా నాయక్ మూవీ దూసుకువెళ్తుంది.
డిస్క్లైమర్: పైన మేము ఇచ్చిన సమాచారమంతా కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాము గానీ దీనిలో పూర్తి వాస్తవం లేదు. ఈ లెక్కలు, నంబర్లు కేవలం ఊహాజనితం, అంచనా మాత్రమే. ఇదే నిజం అని మేము చెప్పడం లేదా. అయితే మీకు అందించిన వివరాలు వాస్తవానికి కొంత దగ్గరగా ఉంటాయి.. అయినప్పటికీ మేము వీటికి ఖచ్ఛితత్వాన్ని ఆపాదించము.