Home సినిమా వార్తలు Aadavallu Meeku Joharlu Movie Box Office Collections: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Aadavallu Meeku Joharlu Movie Box Office Collections: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

0
Aadavallu Meeku Joharlu Movie  Box Office Collections: ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Aadavallu Meeku Joharlu Movie Box Office Collections: ట్రైయిలర్ ను చూసి ఎంజాయ్ చేసినట్టే.. ఆడవాళ్లు మీకు జోహార్లు పూర్తి సినిమా చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు ప్రేక్షకులు. ఓపనింగ్స్ లో తొలి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. ఫస్ట్ డేనే సుమారు 8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. వారంలో ఈ మూవీ 30 కోట్ల వరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Aadavallu Meeku Joharlu Movie Box Office Collections

ఆడవాళ్లు మీకు జోహార్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Aadavallu Meeku Joharlu Boxoffice Collections World Wide Day Wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 18.2 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్8.2 కోట్లు

 

ఆడవాళ్లు మీకు జోహార్లు నటీనటులు

కిశోర్ తిరుమల ఈ మూవీని రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. శర్వానంద్, రష్మికా మందన్న, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటించారు. వెన్నెల కిశోర్; రవి శంకర్, ప్రదీప్ రావత్, సత్య, గోపరాజు రమణ, బెనర్జీ, కళ్యాని నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య క్రిష్ణన్, ఆర్సీఎం రాజు, బ్రహ్మానందం సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

సుధాకర్ చెరుకూరి ఈ మూవీని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమా బ్యానర్స్ పై నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీని, ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు
దర్శకత్వంకిశోర్ తిరుమల
నటీనటులుశర్వానంద్, రశ్మిక మందన, ఖుష్బు, రాధికా శరత్ కుమార్, ఊర్వశి
ప్రొడ్యూసర్సుధాకర్ చెరుకూరి
సంగీతందేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీసుజిత్ సారంగ్
ఎడిటింగ్ఎ. శ్రీకర్ ప్రసాద్

 

ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ బిజినెస్  ( Aadavallu Meeku Joharlu Pre Release Business)

రిలీజ్ కు ముందే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా సుమారు 25 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కేవలం థియేటర్ రైట్స్ ను 25 కోట్లకు సేల్ చేశారని ఇన్సైడ్ టాక్. డిజిటల్ రైట్స్ రేటును కలుపుకుంటే మరో 5 కోట్లు కలుపుకున్నా మొత్తం 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రాబోయే వారంలో 35 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ చేసే దిశలో మూవీ దూసుకువెళ్తుంది.

డిస్క్లైమర్ : పైన ఆర్టికల్ లో మేము ఇచ్చిన వివరాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే గానీ వీటిలో ఖచ్చితత్వం ఉందని మేము చెప్పడం లేదు. పై లెక్కల్లో పరిస్థితులను బట్టి మార్పులు ఉండవచ్చు. సరైన సమాచారాన్ని మీకు అందించడానికి మాత్రమే మేము ప్రయత్నం చేశాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here