Radhey Shyam Box Office Collections: మోస్ట్ అవైటింగ్ మూవీ రాధే శ్యామ్ ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఊహించినట్లుగానే ఈ సినిమా మొదటి రోజే 90 కోట్లకు పైగా వసూలు చేసుకుంది. మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ అయిన రాధే శ్యామ్ సినిమా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు ఒక్క రోజులో 50 కోట్లకు పైగా వసూలు చేసింది. రాధే శ్యామ్ దిమ్మతిరిగే కలెక్షన్ల గురించి మిరన్ని విషయాలను తెలుసుకుందాం.
రాధే శ్యామ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Radhe Shyam Box Office Collections World wide Day wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | 90.4 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | 90.4 కోట్లు |
కర్నాటక్ కలెక్షన్స్ - 10.2 కోట్లు
ఏపీ తెలంగాణ – 55 కోట్లు
తమిళనాడు – 3.50 కోట్లు
కేరళ – 1.50 కోట్లు
హిందీ రాష్ట్రాలు – 20 కోట్లు
మొత్తం కలెక్షన్స్ - 90.4 కోట్లు
రాదేశ్యామ్ మూవీ నటీనటులు
రాధాక్రిష్ణ కుమార్ ఈ సినిమాను రచించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. భూషన్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా కలిసి దీన్ని టీసిరీస్, యూవీ క్రియేషన్ బ్యానర్స్ పై నిర్మిచారు. ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన ప్రాత్రలు పోషించారు. భాగ్యశ్రీ, క్రిష్ణం రాజు, సత్యరాజ్, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు.
సినిమా పేరు | రాధే శ్యాం |
దర్శకుడు | రాధా క్రిష్ణ కుమార్ |
నటీనటులు | ప్రభాస్, పూజా హెగ్డే, భాగ్యశ్రీ, క్రిష్ణం రాజు, సత్యరాజ్, జగపతి బాబు |
నిర్మాతలు | భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా |
సంగీతం | ఎస్ తమన్, సంచిత్ బాత్రా |
సినిమాటోగ్రఫీ | మనోజ్ పరమహంస |
రాధే శ్యాం ప్రీ రిలీజ్ బిజినెస్ ( Radhey Shyam Pre Release Business )
రాధే శ్యాం మూవీని 350 కోట్లతో నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ 400ల కోట్లను టాక్ వినిపిస్తుంది. డిజిటల్ రైట్స్, థియేటర్ రైట్స్ కలిపితే సుమారు ఇప్పటికే 500 కోట్లు కలెక్ట్ అయ్యాయని ఇన్సైడ్ టాక్. రాధే శ్యాం మోస్ట్ అవైటింగ్ సినిమా అని మనకు తెలిసిందే. రాధే శ్యాం రిలీజ్ అయిన తరువాత 1000 కోట్లు కలెక్ట్ చేసినా ఆశ్చర్య పడవలసిన అవసరము లేదు.
డిస్క్లైమర్ : పైవివరాలన్నీ మేకు కేవలం అవగాహణ్ అంచనా కోసము మాత్రమే ఇచ్చాము. ఇవే నిజమని వాస్తవమని మేము చెప్పడం లేదు. పై లెక్కల్లో మార్పులు ఉండవచ్చు. అయితే ఈ ఆర్టికల్ లో మేము మీకు ఇచ్చిన వివరాలను నాణ్యమైన సోర్సుల నుంచి మాత్రమే తీసుకొని మీకు అందించడం జరిగింది.