ET Movie Download: ఈటీ మూవీ లీక్ డౌన్లోడ్

ET Movie Download: మోస్ట్ అవైటింగ్ మూవీ ఈటీ ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. జైభీం సినిమా లాగే ఈ మూవీ కూడా సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంది. అయితే అన్ని సినిమాల్లోలాగే ఈటీ మూవీ కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సినిమా పైరసీ కాపీ “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” ఈ వెబ్పైట్స్ లో అపలోడ్ అయిపోయింది.

ET Movie Download

“Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” పైరసీ సైట్లలో ఈటీ మూవీ

ఎన్ని హెచ్చిరికలు చేసినా, ఎన్ని పైరసీ చట్టాలు తీసుకొని వచ్చిన పైరసీ దారులు తమ పంతాన్ని మార్చుకోవడం లేదు. పైరసీ వల్ల నిర్మాతలే కాకుండా, ఆర్టిస్టులు కూడా చాలా నష్టపోతారు. ప్రోక్షకులు కూడా పైరసీకి పరోక్షంగా కారణం అవుతున్నారు. పైరసీ అరికట్టాలంటే అందరూ కలిసికట్టుగా పైరసీపై పోరాడితేనే సాధ్యం అవుతుంది.

ఈటీ మూవీని పైరసీ సైట్లలో నుంచి చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ లో “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” ఈ పైరసీ పేర్లను టైప్ చేస్తే, వీటికి సంబంధించిన వెబ్సైట్స్ వస్తాయి. అందులో కొత్త సినిమాలు ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసి పెడతారు. అక్కడి నుంచి మీరు నేరుగా ఈటీ మూవీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ లో సర్చచేసి కూడా ఈటీ మూవీని నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఈటీ మూవీ నటీనటులు

పండిరాజ్ ఈటీ మూవీకి దర్శకత్వం వహించారు. మహిళలను రక్షించే లాయర్ కన్నబిరాన్ గా సూర్చ నటించారు. అతని భార్య ఆదిని కన్నబిరన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్, మధుసూధన్ రావు, జయప్రకాశ్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

డి. ఇమ్మన్ సంగీతాన్ని సమకూర్చగా ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. రుబెన్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

సినిమా పేరుఈటీ
దర్శకుడుపండిరాజ్
నటీనటులుసూర్య, ప్రియాంక్ అరుల్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్
నిర్మాతలుకళానిధి మారన్
సంగీతండి. ఇమ్మన్
సినిమాటోగ్రఫీఆర్. రత్నవేలు

 

డిస్క్లైమర్: పైన మేము ఇచ్చిన వివరాలన్నీ కేవలం అవగాహన కోసము మాత్రమే ఇచ్చాము గానీ పైరసీని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో కాదు. ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను
థియేటర్లలో లేదంటే ఓటీటీలోనే చూడండి, పైరసీలో చూస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు