Nallamala Box Office Collections: నల్లమల మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్

Nallamala Movie Box Office Collections: ఎట్టకేలకు అమిత్ తివారి ప్రధాన పాత్రలో నటించిన నల్లమల సినిమా థియేటర్లలో ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశే అమిత్ తివారి ఈ మూవీతో టాలీవుడ్ లో మంచి పేరును సంపాదించుకున్నాడు. తొలి రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయి సుమారు 2 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. నల్లమల మూవీ కలెక్షన్స్ కు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.

Nallamala Movie Box Office Collections

నల్లమల మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Nallamala Movie Boxoffice Collections World Wide Day Wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 1
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్

నల్లమల మూవీ నటీనటులు

అమిత్ తివారి, భాను శ్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, శవర్ అలి, ఛత్రపతి శేఖర్, కాశి విశ్వనాథ్, చలాకి చంటి, ముక్కు అవినాశ్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. రవి చరణ్ ఈ మూవీకి కథ, మాటలను అందించడంతో పాటు ఆయనే దర్శకత్వం వహించారు. పీఆర్ సంగీతాన్ని సమకూర్చగా వేణు మురళి సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు, ఎడిటింగ్ బాధ్యతలను శివ శర్వాణి చేపట్టారు.

సినిమా పేరునల్లమల
దర్శకుడురవి చరణ్
నటీనటులుఅమిత్ తివారి, భాను శ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్,
నిర్మాతలుఆర్.ఎం
సంగీతంపీఆర్.
సినిమాటోగ్రఫీవేణు మురళి

 

నల్లమల ప్రీ రిలీజ్ బిజినెస్ (Nallamala Movie Pre Release Business)

నల్లమల మూవీని చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. అయినప్పటికీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 4 కోట్లు ఉంటుందని మేకర్స్ అంచనా వేశారు. థియేటర్ రైట్స్, ఓటీటీ రైట్స్ కలిపి ఈ మూవీ 5 కోట్లు రిలీజ్ కు ముందే వసూలు చేసిందని టాక్ వినిపిస్తుంది. రానున్న రోజుల్లో నల్లమల చిత్రం మొత్తంగా 7 కోట్లవరకు బాక్సాఫీస్ కలెక్షన్స్ చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్ : పైవివరాలన్నీ మేకు కేవలం అవగాహణ్ అంచనా కోసము మాత్రమే ఇచ్చాము. ఇవే నిజమని వాస్తవమని మేము చెప్పడం లేదు. పై లెక్కల్లో మార్పులు ఉండవచ్చు. అయితే ఈ ఆర్టికల్ లో మేము మీకు ఇచ్చిన వివరాలను నాణ్యమైన సోర్సుల నుంచి మాత్రమే తీసుకొని మీకు అందించడం జరిగింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు