James Movie Box Office Collections: ఊహించినట్లుగానే జేమ్స్ మూవీ తొలిరోజే కాసుల వర్షం కురిపిస్తుంది. పునిత్ రాజ్ కుమార్ ను థియేటర్లలో చూడ్డానికి ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కేవలం కర్నాటకలోనే సుమారు 400లకు పైగా థియేటర్లలో, ఏపీ తెలంగాణ కలిపి మరో 250గు పైగా థియేటర్లలో జేమ్స్ చిత్రం ఈ రోజు కన్నడతో పాటు ఐదు భాషల్లో రిలీజ్ అయింది. చేతన్ కుమార్ ఈ మూవీకి రచన చేసి ఆయనే దర్శకత్వం వహించారు. తొలి రోజే జేమ్స్ మూవీ సుమారు 40 కోట్ల వరకు వసూలు చేసింది.
జేమ్స్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (James Movie Box Office Collections World Wide Day Wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ |
జేమ్స్ మూవీ నటీనటులు
చేతన్ కుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర. శరత్ కుమార్, హరీష్ పేరడి, తిలక్ శేఖర్, ముఖేశ్ రిషి, ఆదిత్య మీనన్, రంగయణ రఘు సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. కిశోర్ పత్తికొండ ఈ మూవీని కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. చరణ్ రాజ్ సంగీతాన్ని సమకూర్చగా స్వామి జె. గౌడ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | జేమ్స్ |
దర్శకుడు | చేతన్ కుమార్ |
నటీనటులు | పునీత్ రాజ్ కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, అను ప్రభాకర్ |
నిర్మాతలు | కిశోర్ పత్తికొండ |
సంగీతం | చరణ్ రాజ్ |
సినిమాటోగ్రఫీ | స్వామి జె. గౌడ |
జేమ్స్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ (James Movie Pre Release Business)
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ మూవీ రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమాను సుమారు 50 నుంచి 70 కోట్ల రూపాయలతో నిర్మించారు. కేవలం కర్నాటకలోనే 400లకు పైగా థియేటర్లలో రిలీజ్ కావడంతో థేయేటర్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయ్యాయి. కర్నాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కలిపితే 650కి పైగా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. థియేటర్ రైట్స్ 200ల కోట్లకు సేల్ కాగా, డిజిటల్ రైట్స్ మరో 20 కోట్ల వరకు సేల్ అవుతుందని ఇన్సైడ్ టాక్ మొత్తంగా జేమ్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ 260 కోట్ల వరకు చేసిందని మేవీ విశ్లేశకులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్ : పైవివరాలన్నీ మేకు కేవలం అవగాహణ్ అంచనా కోసము మాత్రమే ఇచ్చాము. ఇవే నిజమని వాస్తవమని మేము చెప్పడం లేదు. పై లెక్కల్లో మార్పులు ఉండవచ్చు. అయితే ఈ ఆర్టికల్ లో మేము మీకు ఇచ్చిన వివరాలను నాణ్యమైన సోర్సుల నుంచి మాత్రమే తీసుకొని మీకు అందించడం జరిగింది.