Ghani Movie Box Office Collections: గని ఎన్నో అవాంతరాల తరువాత నిన్న 07,ఏప్రిల్ 2022 న థియేటర్ లో విడుదలైంది, మొదటి షో ఐన తర్వాత నే ప్రేక్షకుల నుండి ఊహించని స్పందన వచ్చింది, ఇటు క్రిటిక్స్ సైతం సినిమాకి మంచి రివ్యూస్ ఇచ్చారు, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా వరుణ్ తేజ్ గత సినిమా గద్దల కొండా గణేష్ సినిమా కంటే ఎక్కువే వసూళ్ళని రాబట్టిందని, గని మొదటి రోజు సుమారు 6.1 కోట్ల వసూళ్లను రాబట్టగలిగింది, అయితే ఇదే జోరు కొనసాగితే ఇంకా మంచి వసూళ్ళని రాబడుతుందని అంచనా.
గని మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Ghani Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | 5.3 కోట్లు |
డే 2 | 1.35 కోట్లు |
డే 3 | 1.15 కోట్లు |
డే 4 | 1. 02 |
డే 5 | 0.78 |
డే 6 | 0.83 |
డే 7 | 0.45 |
మొత్తం కలెక్షన్స్ | 10.88 కోట్లు |
గని తారాగణం & సాంకేతిక నిపుణులు
గని తారాగణం వరుణ్ తేజ్, సయామీ ఖేర్ ,సునీల్ శెట్టి, జగపతి బాబు , ఉపేంద్ర నవీన్ చంద్ర మరియు తదితరులు.దర్శకత్వం కిరణ్ కొర్రపాటి, ఛాయాగ్రహణం జార్జ్ సి విలియమ్స్ , సంగీతం తమన్ ఎస్ మరియు నిర్మాత అల్లు బాబీ.
సినిమా పేరు | గని |
దర్శకుడు | కిరణ్ కొర్రపాటి |
నటీనటులు | వరుణ్ తేజ్, సయామీ ఖేర్ ,సునీల్ శెట్టి, జగపతి బాబు , ఉపేంద్ర నవీన్ చంద్ర మరియు తదితరులు. |
నిర్మాతలు | అల్లు బాబీ |
సంగీతం | తమన్ ఎస్ |
సినిమాటోగ్రఫీ | జార్జ్ సి విలియమ్స్ |
గని ప్రీ రిలీజ్ బిజినెస్( Ghani Pre Release Business)
గని, వరుణ్ తేజ్ రెండు సంవత్సరాల తర్వాత విడుదలైన సినిమా, విజయవంతంగా దూసుకుపోతుంది . మొదటి రోజే ఊహించని వసూళ్ళని రాబట్టడం తో సినిమా దర్శకులు నిర్మాత అందరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గని ప్రి రిలీజ్ బిజినెస్ కూడా చాల బాగా జరిగింది, గని ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 22 కోట్లు జరిగింది , అయితే ఇంతటి వసూళ్ళని రాబట్టాలి అంటే మనం ఇంకా వేచిచూడాల్సిఉంది.
డిస్క్లైమర్: మేము పైన అందించిన సమాచారం అంతా ఒక అంచనా మాత్రమే మరియు ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు. మేము ఇచ్చిన సంఖ్యలకు ఎటువంటి ప్రామాణికతను ఇవ్వము. కానీ మేము మీకు అందించిన వివరాలన్నీ బాగా తెలిసిన సమాచారం నుండి తీసుకోబడ్డాయి. మేము మీకు నిజమైన సమాచారాన్ని అందించడానికి మా వంతు ప్రయత్నం చేసాము, అయితే మేము దానికి ప్రామాణికతను ఇవ్వము.