KGF 2 Telugu Movie Box Office Collections: కె జి యఫ్ 2 తెలుగు మూవీ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

KGF 2 Telugu Movie Box Office Collections: కె జి యఫ్ 2 ఎన్నో అంచనాల నడుమ నిన్న అంటే ఏప్రిల్ 14 న థియేటర్ లో రిలీజ్ అయ్యి ఊహించని టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా, ఊహించని వసూళ్లతో దూసుకుపోతుంది.అయితే కె జి యఫ్ 1 రిలీజ్ అయినప్పుడు పెద్దగా అంచనాలు లేవు అందువల్ల మొదటిరోజు కేవలం 1 కోటి 70లక్షలు మాత్రమే వసూలు చేసింది. అయితే అందుకు పది రేట్లు అంచనాలతో కె జి యఫ్ 2 రిలీజ్ అయింది, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కె జి యఫ్ 2 మొదటి రోజే సుమారు 6.2 కోట్ల వసూళ్ళని రాబట్టింది. ఒక పరభాషా చిత్రానికి ఇంతటి వసూళ్లు రావడం అంటే అభినందించాల్సిన విషయం, అయితే ఇదే జోరు కొనసాగితే రాబోయేరోజుల్లో ఇంకా అద్భుతమైన వసూళ్ళని రాబడుతుందని అంచనా.

KGF 2 Telugu Movie Box Office Collections

కే జి యఫ్ 2 తెలుగు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (KGF 2 Telugu Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 1133 కోట్లు
డే 2112 కోట్లు
డే 3145 కోట్లు
డే 4150 కోట్లు
డే 5101 కోట్లు
డే 655 కోట్లు
డే 751 కోట్లు
మొత్తం కలెక్షన్స్747 కోట్లు

కె జి యఫ్ 2 తారాగణం & సాంకేతిక నిపుణులు

యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావ్ మరియు తదితరులు నటించగా ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు, భువన్ గౌడ ఛాయాగ్రహణం అందించగా, రవి బసూర్ సంగీతాన్ని సమకూర్చారు, విజయ్ కిరాగండూర్ ఈ చిత్రాన్ని హోంబాలే బ్యానర్ పైన నిర్మించారు.

సినిమా పేరుకె జి యఫ్ 2
దర్శకుడు ప్రశాంత్ నీల్
నటీనటులుయష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరి రావ్ మరియు తదితరులు
నిర్మాతలువిజయ్ కిరాగండూర్
సంగీతంరవి బసూర్
సినిమాటోగ్రఫీభువన్ గౌడ

కె జి యఫ్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్( KGF 2 Pre Release Business)

కే జి యఫ్ 2 థియేటర్ లో సందడి చేస్తుంది, మొదటిరోజే అనూహ్యమైన స్పందన తో ఊహించని విధంగా మొదటి రోజే మంచి వసూళ్లతో దూసుకెళ్లిపోతుంది, అయితే కే జి యఫ్ 1 కి పెద్దగా అంచనాలు లేనందున దాని ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆశించిన స్తాయి లో జరగలేదు, కానీ ఇప్పుడు కే జి యఫ్ 2 కి ఆ పరిస్థితి లేదు కే జి యఫ్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్ కే జి యఫ్ 1 కంటే 10 రేట్లు ఎక్కువ అని తెలుస్తుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కే జి యఫ్ 2 ప్రీ రిలీజ్ సుమారుగా 118 కోట్లు జరిగింది. ఒక పరభాషా చిత్రానికి ఇంతటి బిజినెస్ జరగడం అనేది చాల గొప్ప విషయం, అయితే థియేటర్ లో ఇదే జోరు కొనసాగితే కే జి యఫ్ 2 మంచి వసూళ్ళని సాధిస్తుందని అంచనా.

డిస్క్లైమర్: మేము పైన అందించిన సమాచారం అంతా ఒక అంచనా మాత్రమే మరియు ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు. మేము ఇచ్చిన సంఖ్యలకు ఎటువంటి ప్రామాణికతను ఇవ్వము. కానీ మేము మీకు అందించిన వివరాలన్నీ బాగా తెలిసిన సమాచారం నుండి తీసుకోబడ్డాయి. మేము మీకు నిజమైన సమాచారాన్ని అందించడానికి మా వంతు ప్రయత్నం చేసాము, అయితే మేము దానికి ప్రామాణికతను ఇవ్వము.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు