Muddy Movie Review : మడ్డి మూవీ రివ్యూ

Muddy Movie Review: మడ్డి మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ని అందించినవారు ప్రగాబల్. ఇందులో యువన్, రధాన్ కృష్ణ, సురేష్ అనూష, రేంజి పాణికర్, హరీష్ పేరడీ ప్రధాన పాటలో నటించారు. కేజిఫ్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసృర్ సంగీతాన్ని అందించారు, కేజీ రితీష్ కెమెరా మెన్ గా, సం లోకేష్ ఎడిటర్ గా వయవరించారు. హై ఎక్సపెక్టషన్స్ నడుమ రిలీజ్ అయిన ఏ సినిమాకు ప్రస్తుతం అదిరిపోయే టాక్ వినిపిస్తుంది.

Muddy Review : మడ్డి రివ్యూ

మడ్డి రివ్యూ ( Muddy Review )

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మడ్డి మూవీ ఎట్టకేలకు రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఆరుభాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ముందెన్నడూ లేని మడ్ రేస్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ ప్రగాబల్ అద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. నటీనటుల పెరఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంది. సుమారు రెండు సంవత్సరాలు మడ్ రేస్ పై ట్రైనింగ్ తీసుకున్న సందర్బంగా ఆక్షన్ సెక్యూన్సెస్ అనుకున్న స్థాయిలో వచ్చాయి.

ఆడియన్స్ ఎక్సపెక్టషన్స్ ను ఈ సినిమా రీచ్ అయింది. కేవలం రేసింగ్ మాత్రమే కాకుండా, ఎమోషన్స్, కామెడీ, డ్రామా అద్భుతంగా తెరకెక్కించారు. మొత్తం మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోతూ ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ లో, సుమారు 50 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. మరో 4 రోజుల్లో మొత్తం బడ్జెట్ మనీ కవర్ అయిపోతుందనే టాక్ వినిపిస్తుంది.

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, స్క్రీన్ప్లే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. హాలీవుడ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. ఎలాంటి సంకోచం లేకుండా 4 /5 రేటింగ్ ని ఇస్తున్నాము. కాన్సెప్ట్ తో పాటు మొత్తం స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది. ఇది యూత్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. మొత్తం ఫ్యామిలీతో కలిసి చూడతగ్గ సినిమా.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు