Gamanam Box Office Collection: Anthology మూవీ “గమనం” ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో ఈరోజు గ్రాండ్ గా థియూటర్స్ లో రిలీజ్ అయింది. తొలి రోజే ఈ సినిమాకి మంచి టాక్ వినిపిస్తుంది. కొత్త కాన్సెప్ట, కథతో ఈ సినిమాను అద్భతంగా తెరకెక్కించారని మూవీ క్రిటిక్స్ సైతం అంటున్నారు. శ్రీయా సరన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి, నిత్యమీనన్, సుహాస్, యాంకర్ బిత్తిరి సత్తి ఈ మూవీలో ప్రాధాన పాత్ర పోశించారు.
మాటలు వినపడని ఓ పసిబాబు తల్లి పాత్రలో శ్రయ సరన్, క్రికెటర్ అవ్వాలనే పాత్రలో శివకందుకూరి, పుట్టిన రోజుని గ్రాండ్ గా జరుపుకోవాలనే ఆశతో ఉన్న ఇద్దరు పేదపిల్లల చుట్టూ కథ మొత్తం తిరిగుతూ ఉంటుంది. ఈ సినిమాలో మూడు విభిన్నమైన కథలుంటాయి. ఈ మూడు కథలు ఎల్లా చివరికి ఒకదానితో ఒకటి లింక్ అయి చివరిలో అద్భుతంగా ఎండ్ అవుతుంది.
టాలీవుడ్ న్యూ డైరెక్టర్ సుజనా రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇండియన్ మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం మరో హైలైట్. శ్రియ సరన్ కు ఇది మంచి కం బ్యాక్ మూవీ అనుకోవచ్చు. “గమనం” ఒక ప్యాన్ ఇండియా సినిమా, దీన్ని మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ మూవీకి మంచి టాక్ వినిపిస్తుంది.
గమనం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ( Pre Release Business )
- Ap/ Telangana:
- Kerala :
- Karnataka :
- Tamilnadu :
- India Net Total :
గమనం బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ( Gamanam Movie Box Office Collection )
Day | India Net Collection |
Day 1 | |
Day 2 | |
Day 3 | |
Day 4 | |
Total |
ఇవి కూడా చూడండి :
- Lakshya Movie Review: లక్ష్య మూవీ రివ్యూ
- Muddy Movie Review : మడ్డి మూవీ రివ్యూ
- Muddy Boxoffice Collections: మడ్డి బాక్సాఫీస్ కలెక్షన్స్
- Gamanam Movie Review: గమనం మూవీ రివ్యూ