Lakshya Box Office Collection: మోస్ట awaiting మూవీ లక్ష్య థియేటర్స్ లో గ్రాండ్ గా రిలిజ్ అయింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన మూవీ అనేక పోస్ట్ పోన్ల తరువాత ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ఎప్పుడూ సాఫ్ట హ్యాండ్సమ్ లుక్ తో కనిపించే నాగశౌర్య ఈసారి 8 ప్యాక్ తో అలరించాడు. ఈ 8 ప్యాక్ కోసం నాగ శౌర్య చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఏకంగా మూడు రోజులు కనీసం ఊము కూడా మింగకుండా మూవీ కోసం అలా మెంటెయిన్ చేశాడు. లక్ష్య ఫస్ట డే కలెక్షన్స్ ఓ రేంజ్ లో దూసుకెళ్లిపోతుంది. కేతికకు “రొమాంటిక్” తరువాత ఇది అతి పెద్ద హిట్ అవబోతోంది.
దీరేంద్ర సంతోష్ జాగర్లపూడి “లక్ష్య” కు కథని అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. నారాయన్ దాస్ నరంగ్, పుష్కర్ రాం మోహన్ రావు, శరత్ మరార్ ఈ సినిమాను ” sri venkateshwara cinemas LLp Northstar Entertainment pvt ltd” బ్యానర్ పై నిర్మించారు. కాల భైరవ సంగీతాన్ని సమకూర్చగా, రాం సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
నాగశౌర్య ఆర్చరీ (విలువిద్య) స్పోర్ట్ పర్సన్ పార్ధు గా, జగపతిబాబు పార్ధుకి కోచ్ గా పార్థసారధి పాత్రలో నటించారు. ఇక కేతిక శర్మ నాగశౌర్య గర్లఫ్రిండ్ గా అలరించింది. నాగశౌర్య ఈ మూవీలో ఆర్చరీలో మంచి నేషనల్ ప్లేయర్ గా రానించాలనుకుంటాడు. కానీ దానికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అయితే నాగశౌర్య ఎలా సక్సస్ఫుల్ ఆర్చరీ ప్లేయర్ గా మారతాడు అనే దాని చుట్టే ఈ మూవీ కథ తిరిగుతూ ఉంటుంది. దేశ సినిమా చరిత్రలో ఆర్చరీ పై వచ్చిన మొదటి సినిమా లక్ష్య మాత్రమేనని డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి అన్నారు.
లక్ష్య ప్రీ రిలీజ్ బిజినెస్ ( Pre Release Business )
- Ap/ Telangana :
- Total :
లక్ష్య బాక్స్ ఆఫీస్ కలెక్షన్ (Lakshya Box Office Collection Daywise)
Day | India Net Collection |
Day 1 | |
Day 2 | |
Day 3 | |
Day 4 | |
Total |
ఇవి కూడా చూడండి:
- Lakshya Movie Review: లక్ష్య మూవీ రివ్యూ
- Muddy Review : మడ్డి రివ్యూ
- Muddy Boxoffice Collections: మడ్డి బాక్సాఫీస్ కలెక్షన్స్
- Gamanam Movie Review: గమనం మూవీ రివ్యూ