Cobra Movie Box Office Collections: చియాన్ విక్రమ్ సినిమా కోబ్రా అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు నిన్న అంటే ఆగస్టు 31, 2022న విడుదలైంది. కోబ్రా మూవీ మేకర్స్ తమిళం మరియు తెలుగులో చాలా ప్రమోషన్లు చేసినప్పటికీ, నిరంతర వైఫల్యాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ మార్కెట్ పడిపోయింది. మొదటి రోజు కోబ్రా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12.6 కోట్లు వసూలు చేసింది, ఇది చియాన్ విక్రమ్ చిత్రానికి ఊహించలేని కలెక్షన్స్ మరియు రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని ఆశిద్దాం.
కోబ్రా మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ ( Cobra Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | రూ.24.5 కోట్లు |
డే 2 | రూ.37.3 కోట్లు |
డే 3 | 7.7 కోట్లు |
డే 4 | 8.1 కోట్లు |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.77.6 కోట్లు |
కోబ్రా తారాగణం & సాంకేతిక నిపుణులు
కోబ్రా చిత్రంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్ర చేస్తుండగా, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ, ఆనందరాజ్, రోబో శంకర్, మియా జార్జ్, మిర్నాళిని రవి, మీనాక్షి గోవింద్రాజన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని S.S. లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం A. R. రెహమాన్ మరియు సినిమాటోగ్రఫీ: హరీష్ కన్నన్. భువన్ శ్రీనివాసన్ ఎడిటర్.
సినిమా పేరు | కోబ్రా |
దర్శకుడు | అజయ్ జ్ఞానముత్తు |
నటీనటులు | చియాన్ విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, కె.ఎస్. రవికుమార్, రోషన్ మాథ్యూ, ఆనందరాజ్, రోబో శంకర్, మియా జార్జ్, మిర్నాళిని రవి, మీనాక్షి గోవింద్రాజన్ |
నిర్మాతలు | S.S. లలిత్ కుమార్ |
సంగీతం | A. R. రెహమాన్ |
సినిమాటోగ్రఫీ | హరీష్ కన్నన్ |
కోబ్రా ప్రీ రిలీజ్ బిజినెస్(Cobra Pre Release Business)
కోబ్రా మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12.6 కోట్లు వసూలు చేసింది, చియాన్ విక్రమ్ కెరీర్లో ఇది మెరుగైన ఓపెనింగ్‌ను సూచిస్తుంది మరియు నివేదికల ప్రకారం ఈ చిత్రం తెలుగులో డిజిటల్ రైట్స్‌తో సహా 2 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ చేయాలంటే ఇంకా చాలా వసూళ్లు రాబట్టాలి, రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతుందని ఆశిద్దాం.
ఇవి కూడా చుడండి:
- Liger Movie Box Office Collections: లైగర్ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Karthikeya 2 Movie Box Office Collections: కార్తికేయ 2 బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Dhanush’s Thiru Movie Box Office Collections: తిరు బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్