Oke Oka Jeevitham Movie Download leaked: ఒకే ఒక జీవితం మూవీ లీక్ డౌన్లోడ్

Oke Oka Jeevitham Movie Download leaked: శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఒకే ఒక జీవితం చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఎన్నో అంచానాలు నడుమ ఈరోజు అంటే సెప్టెంబర్ 09, 2022 న థియేటర్ లొ విడుదలైంది, అయితే మంచి టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ ఒకే ఒక జీవితం పైరసీ కి బలై పోయింది, విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ చిత్రం “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez వంటి వెబ్సైట్లలో అప్లోడ్ అయిపోయింది, అయితే ఇటు పోలీస్ శాఖా గాని, చిత్ర బృందం గాని ఏమి చేయలేకపోయారు.

Oke Oka Jeevitham Movie Download leaked

Oke Oka Jeevitham Movie Download leaked on“Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”(Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez”సైట్స్ లో ఒకే ఒక జీవితం)

ఒకే ఒక జీవితం చాల మంచి టాక్ తో థియేటర్ లో దూసుకెళ్లిపోతుంది, కానీ పైరసీ మాత్రం తప్పించుకోలేక పోయింది, విడుదలైన కొన్ని గంటల్లోనే “Telegram”, “Movierulz”, “Ibomma”, “Cinevez” వెబ్సైట్లలో అప్లోడ్ అయిపోయింది, ఒకవేళ మీరు ఈ ఒకే ఒక జీవితం ని సులబంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, గూగుల్ లోకి వెళ్లి ఒకే ఒక జీవితం అని టైపు చేయగానే, ఆయా వెబ్సైట్లు ఓపెన్ అవుతాయి, వాటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేస్కుని డౌన్లోడ్ చ్చేసుకోవొచ్చు. అయితే మీరు టెలిగ్రామ్ నుండి ఇంకా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే , టెలిగ్రామ్ సెర్చ్ బార్ లో ఒకే ఒక జీవితం అని టైప్ చేయగానే, దానికి సంబంచిన గ్రూప్స్ వస్తాయి, అందులో జాయిన్ అయిపోయి ఇంకా సులభంగా డౌన్లోడ్ చేసుకోవొచ్చు.

ఒకే ఒక జీవితం నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్, అలీ, రవి రాఘవేంద్ర, యోగ్ జప్పె, మధునందన్, జై ఆదిత్య, నిత్యరాజ్, & హితేష్ నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీ కార్తీక్ వహించారు. నిర్మాతలు ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్ మరియు సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్.

సినిమా పేరుఒకే ఒక జీవితం
దర్శకుడుశ్రీ కార్తీక్
నటీనటులుశర్వానంద్, రీతూ వర్మ, అమల అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్, అలీ, రవి రాఘవేంద్ర, యోగ్ జప్పె, మధునందన్, జై ఆదిత్య, నిత్యరాజ్, & హితేష్
నిర్మాతలుఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
సంగీతంజేక్స్ బిజోయ్
సినిమాటోగ్రఫీసుజిత్ సారంగ్

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు