Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Box Office Collections: కిరణ్ అబ్బవరం నటించిన మాస్ ఎంటర్టైనర్ నేను మీకు బాగా కావాల్సినవాడిని నిన్న సెప్టెంబర్ 16, 2022 న విడుదలైంది మరియు కిరణ్ అబ్బవరం చివరిగా విడుదలైన సమ్మతమే మొదటి రోజు దాదాపు 0.70 కోట్లు వసూలు చేయగా ఇప్పుడు నేను మీకు బాగా కావాల్సినవాడిని మొదటి రోజు 0.68 కోట్లు వసూళ్లు చేయడంతో మంచి టాక్ తెచ్చుకుంది, మరియు సినిమా బ్రేక్-ఈవెన్ కోసం చాలా వసూళ్ళని సాధించాల్సి ఉంది అయితే రాబోయే రోజుల్లో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని ఆశిద్దాం.
నేను మీకు బాగా కావాల్సినవాడిని మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ ( Nenu Meeku Baaga Kavalsinavaadini Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 0.68 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ. 0.68 కోట్లు |
నేను మీకు బాగా కావాల్సినవాడిని తారాగణం & సాంకేతిక నిపుణులు
కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, మరియు సోను ఠాకూర్, S.V.కృష్ణా రెడ్డి, నటించగా స్క్రీన్ ప్లే మరియు సంభాషణలను కిరణ్ అబ్బవరం అందించారు, శ్రీధర్ గాడే దర్శకత్వం వహించగా, ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మించారు, మణిశర్మ సంగీతం సమకూర్చగా, రాజ్ కె నల్లి సినిమాటోగ్రఫీ అందించారు.
సినిమా పేరు | నేను మీకు బాగా కావాల్సినవాడిని |
దర్శకుడు | శ్రీధర్ గాడే |
నటీనటులు | కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, మరియు సోను ఠాకూర్, S.V.కృష్ణా రెడ్డి |
నిర్మాతలు | కోడి దివ్య |
సంగీతం | మణిశర్మ |
సినిమాటోగ్రఫీ | రాజ్ కె నల్లి |
నేను మీకు బాగా కావాల్సినవాడిని ప్రీ రిలీజ్ బిజినెస్(Nenu Meeku Baaga Kavalsinavaadini Pre Release Business)
టాక్ ఎలా ఉన్నప్పటికీ, నేను మీకు బాగా కావాల్సినవాడిని బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతుంది ,ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 0.68 కోట్లు వసూలు చేసింది అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 4.3 కోట్లు మరియు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.కిరణ్ అబ్బవరం చివరిగా విడుదలైన సమ్మతమే బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 3.3 కోట్ల రన్ అయ్యింది మరియు ఇప్పుడు నేను మీకు బాగా కావాల్సినవాడిని ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగా ఆకట్టుకుంది, ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దాని బ్రేక్ ఈవెన్‌కు ఇంకా బాగా వసూళ్ళని సాధిస్తుందని ఆశిద్దాం.
ఇవి కూడా చుడండి:
- Oke Oka Jeevitham Movie Box Office Collections: ఓకే ఒక జీవితం బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Brahmāstram Movie Box Office Collections: బ్రహ్మాస్త్రం బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Cobra Movie Box Office Collections: కోబ్రా బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్