Pushpa Box-office Collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టారర్ ప్యాన్ ఇండిమా మూవీ “పుష్ప” ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు ఆర్మీగా ఫార్మ్ అయి థియేటర్ల దగ్గర ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతీ సీన్ కొత్తగా ఉన్నట్లు, ఇలాంటి సీన్స్ ఎక్కడా చూడలేదనే టాక్ వినిపిస్తుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ ఈ సినిమాకు హైలాట్ గా నిలిచిందని అనేక మంది అంటున్నారు. పుష్ప సినిమా తొలిరోజు కేవలం తెలుగులోనే 5 కోట్లు కలెక్షన్ చేస్తుందని అంచనా.
ఆర్య సినిమాతో అల్లు అర్జున్ ని మెగా హిట్ ఇచ్చిన సుకుమార్ ఈ సినిమాతో మరో పెద్ద హిట్ ఇవ్వనున్నాడు. పూర్తిగా కొత్త కథతో సుకుమార్ ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే, కథ రాయడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. రిష్మికా మందన ఇంతకుముందెన్నడూ లేని డిగ్లామర్ పాత్రలో ఆమె కనిపించారు. ఒక ఊరిపిల్లగా ఆమె నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక పోలీస్ ఆఫీసర్ భైరంగ్ సింగ్ శికావత్ గా ఫహాద్ ఫాసిల్, విలన్ పాత్రలో సునిల్, దాక్షయని పాత్రలో అనసూయ భరద్వజ్ నటన వారి కెరీర్ కే ప్లస్ గా నిలుస్తుంది.
పుష్ప సినిమాని నవీన్ యెర్నేని. వై శంకర్ 250 కోట్ల తో నిర్మించారు. రెండవ భాగం త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తం 5 భాషల్లో పుష్పని రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం, హిందీ భాషలు కలిపి పుష్ప మొదటి రోజే 60 కోట్లని కలెక్షనే చేసే దిశలో సాగుతుంది. ఇప్పటికే దాదాపు మొదటి వారం బుక్కింక్స్ ఫుల్ కాబోతున్నాయి.
పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ( Pushpa Pre-release Business)
AP/TS: Rs 106 Cr
Rest of India: Rs 12 Cr
Overseas: Rs 13 Cr
Worldwide Pre release business: Rs 131 Cr
Nizam: Rs 40 Cr
Ceded: Rs 18 Cr
Uttar Andhra: Rs 12.5 Cr
Guntur: Rs 9 Cr
East: Rs 8 Cr
West: Rs 7 Cr
Krishna: Rs 7.5 Cr
Nellore: Rs 4 Cr
పుష్ప బాక్సాఫీస్ కలెక్షన్ (Pushpa Box office Collection Day Wise)
Day | India Net Collection |
Day 1 | 53 cr |
Day 2 | 53 cr |
Day 3 | 39 cr |
Day 4 | 20 cr |
Day 5 | NA |
Day 6 | NA |
Day 7 | NA |
త్వరోలేనే పుష్ప పార్ట్ 2 కూడా రిలిజ్ కాబోతోంది. ఇది కేవలం ప్యాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు అల్లు అర్జున్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న సినిమా. ఇప్పటికే పుష్ప సినిమా గురుంచి బాలీవుడ్ లో చాలా చర్చ జరిగింది. అమిర్ ఖాన్ సినిమా “లాల్ సింగ్ చద్దా” ఈ వారంలోనే రిలీజ్ కావలసి ఉంది. అయితే దాన్ని ఎప్రిల్ 2022కి వాయిదా వేసారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ స్టార్ గా మారబోతున్నాడనేది ఖాయం.
ఇవి కూడా చూడండి: