Amigos Movie Box Office Collections: కళ్యాణ్ రామ్ బిమ్బిసారతో మంచి విజయం సాధించాడు, ఆ తరువాత ఎలాంటి సినిమాతో వస్తాడా అని అందరూ ఎదురు చూసారు, అయితే ఎప్పట్లాగే కళ్యాణ్ రామ్ సరికొత్త కథాంశంతో అమిగోస్ అనే చిత్రంతో మన ముందుకొచ్చాడు. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు విడుదలైంది అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవట్లేదు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ అమిగోస్ అనే చిత్రం మొదటి రోజు దాదాపు 1 కోటి 2 లక్షలు వసూలు చేసింది అయితే ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రాబోయే రోజుల్లో ఇంకా చాల వసూల్ చేయాల్సి ఉంటుంది.
అమిగోస్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Amigos Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 1.2 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ. 1.2 కోట్లు |
అమిగోస్ తారాగణం & సాంకేతిక నిపుణులు
కళ్యాణ్ రామ్, ఆశికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి & ఇతరులు, ఈ చిత్రానికి దర్శకత్వం రాజేంద్ర రెడ్డి, ఛాయాగ్రహణం ఎస్. సౌందర్ రాజన్, సంగీతం జిబ్రాన్, ఎడిటర్ తమ్మిరాజు మరియు ఈ చిత్రానికి నిర్మాత నవీన్ యెర్నేని, వై రవిశంకర్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మించారు.
సినిమా పేరు | అమిగోస్ |
దర్శకుడు | రాజేంద్ర రెడ్డి |
నటీనటులు | కళ్యాణ్ రామ్, ఆశికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి |
నిర్మాతలు | నవీన్ యెర్నేని, వై రవిశంకర్ |
సంగీతం | జిబ్రాన్ |
సినిమాటోగ్రఫీ | ఎస్. సౌందర్ రాజన్ |
అమిగోస్ ప్రీ రిలీజ్ బిజినెస్(Amigos Pre Release Business)
అమిగోస్ బాక్స్ వద్ద పర్వాలేదన్పిస్తుంది, ఈ చిత్రం మొదటి రోజు 1.2 కోట్లు వసూల్ చేసింది అయితే కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబి సారా తో పోలిస్తే తక్కువనే చెప్పాలి . అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 9 కోట్లు జరిగింది అయితే నిర్మాతలు సేవ్ జోన్ లో ఉన్నారని తెలుస్తుంది. కాని ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఇంకా వసూల్ చేయాల్సి ఉంది.
ఇవి కూడా చుడండి: