Das Ka Dhamki Movie Box Office Collections: ఓరి దేవుడా చిత్రం విజయం తరువాత, విశ్వక్ సేన్ మల్లి మన ముందుకు దాస్ కా ధమ్కీ అనే చిత్రం తో మన ముందుకు వచ్చాడు, ఈ చిత్రం విదులైన modఆటో అట నుంచే మంచి రివ్యూస్ ని సొంతం చేసుకుంది, అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు దాదాపు 8.88 కోట్ల వసూళ్ళని సాధించింది. ఇక చిత్రం బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఇక చాల వసూళ్ళని సాధించాల్సి ఉంది, రాబోయే రోజుల్లో ఈ చిత్రం మంచి వసూళ్ళని సాధించాలని ఆశిద్దాం.
దాస్ కా ధమ్కీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Das Ka Dhamki Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 8.88 కోట్లు |
డే 2 | 2.6 కోట్లు |
డే 3 | 2.54 కోట్లు |
డే 4 | 2.84 కోట్లు |
డే 5 | 2.2 కోట్లు |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.19.06 కోట్లు |
దాస్ కా ధమ్కీ తారాగణం & సాంకేతిక నిపుణులు
విశ్వక్ సెన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్, హైపర్ ఆది, శౌర్య కరే, మహేష్ అంచట భీష్మ చేతన్ పృధ్వీ రాజ్ మరియు ఇతరులు. ఈ చిత్రానికి కథ అందించింది ప్రసన్న కుమార్ బెజవాడ, దర్శకత్వం విశ్వక్ సెన్, సినిమాటోగ్రఫీ దినేష్ కె బాబు, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | దాస్ కా ధమ్కీ |
దర్శకుడు | విశ్వక్ సెన్ |
నటీనటులు | విశ్వక్ సెన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి మొల్లేటి, అజయ్ |
నిర్మాతలు | కరాటే రాజు |
సంగీతం | లియోన్ జేమ్స్ |
సినిమాటోగ్రఫీ | దినేష్ కె బాబు |
దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ బిజినెస్(Das Ka Dhamki Pre Release Business)
దాస్ కా ధమ్కీ మంచి టాక్ తో దూసుకెళ్లి పోతుంది, ఈ చిత్రం మొదటి రోజు 8.88 కోట్ల వసూళ్ళని సాధించిందని అంచనా, అయితే బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఈ చిత్రం ఇంకా వాసులని రాబట్టాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందండి అంచనా.
ఇవి కూడా చుడండి: