Shaakuntalam Movie Box Office Collections:అనుష్క తర్వాత, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయగల సత్త ఉన్న నటి సమంత, అది తన చివరి చిత్రం యశోదతో నిరూపించింది. యశోద తర్వాత సమంత చిత్రానికి చాల అంచనాలు నెలకొన్నాయి, అయితే ఇన్ని అంచనాల నడుమ శాకుంతలం అనే చిత్రం విడుదలై పర్వాలేదు అనిపించుకుంది, అయితే తన గత చిత్రం కన్నా మొదటి రోజు మంచి వసూళ్లనే రాబెట్టింది అని చెప్పొచ్చు. శాకుంతలం మొదటి రోజు దాదాపు 9 కోట్ల వసూళ్ళని సాధించిందని అందుబాటులో ఉన్న సమాచారం, అయితే రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకా వసూళ్ళని సాధించాల్సి ఉంది.
శాకుంతలం మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Shaakuntalam Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 9 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.9 కోట్లు |
శాకుంతలం తారాగణం & సాంకేతిక నిపుణులు
సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, డా.ఎం మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిషు సేన్‌గుప్తా తదితరులు, ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించగా, ఛాయాగ్రహణం శేఖర్ వి జోసెఫ్, సంగీతం మణిశర్మ అందించగా, దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | శాకుంతలం |
దర్శకుడు | గుణశేఖర్ |
నటీనటులు | సమంత, దేవ్ మోహన్, అల్లు అర్హ, సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, తదితరులు |
నిర్మాతలు | నీలిమ గుణ |
సంగీతం | మణిశర్మ |
సినిమాటోగ్రఫీ | శేఖర్ వి జోసెఫ్ |
శాకుంతలం ప్రీ రిలీజ్ బిజినెస్(Shaakuntalam Pre Release Business)
శాకుంతలం బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతుంది మరియు మొదటి రోజు దాదాపు గా 9 కోట్ల వసూళ్ళని రాబట్టింది, అయితే బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్ళని రాబట్టాల్సి ఉంది, రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్ళని రాబట్టాలని ఆశిద్దాం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, శాకుంతలం చిత్రం 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
ఇవి కూడా చుడండి: