Guduputani Box Office Collection : గూడుపుఠాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్

Guduputani Boxoffice Collection: కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో నటించిన గూడుపుఠాని చిత్రం ఎట్టకేలకు థియేటర్లలో క్రిస్మస్ సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాతో కూడా సప్తగిరి మరో భారీ హిట్ కొట్టాడు. సినిమా చూసిన ప్రేక్షలు, స్టోరీ అద్భుతం అంటూ రివ్యూలు ఇస్తుండడంతో చిత్ర యూనిట్ అమితమైన సంతోషంలో మునిగి తేలుతున్నారు. నేహ సోలంకి ఈ చిత్రంలో హీరోయిన్ గా నిటించగా, సింగర్ రఘు కుంచె విలన్ పాత్రని పోషించారు.

Guduputani Box Office Collection : గూడుపుఠాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్

గూడుపుఠాని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ (Guduputani Box Office Collection World Wise Day Wise)

Day Net Collection
Day 1
Day 2
Day 3
Day 4
Day 5
Day 6
Day 7
Total

 

గూడుపుఠాని చిత్రాన్ని కె.ఎం కుమార్ తెరకెక్కించారు. ఆయనే కథ, స్క్రీన్ ప్లే రచించారు. పరుపతి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ యాదవ్ కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ప్రతాప్ విద్య సంగాతాన్ని సమకూర్చగా, పవన్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశాడు. ఇక నేహసొలంకి అభినయం నటన అందం ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. సప్తగిరి గూడుపుఠానితో మరో భారీ హిట్ కొట్టాడు.

కథవిషయానికి వస్తే.. గిరి (సప్తగిరి), సిరి (నేహ సొలంకీ) ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకుందామని గుడికి వెళ్తారు. అయితే అప్పడు కథ అడ్డం తిరుగుతుంది. అదే గుళ్లో బంగారు విగ్రహాన్ని కొట్టేయాలని విలన్ (రఘు కుంచె) రంగంలోకి దిగుతాడు. గూండాలని ఆ ప్రేమ జంట తప్పించుకుంటుందా. ఎలా తప్పించుకుంటుందనేది థ్రిల్లింగ్ కాన్సెప్ట్.

ఇవి కూడా ఛూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు