PS-2 Box Office Collections: పొన్నియిన్ సెల్వన్ 2 బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

PS-2 Movie Box Office Collections: పొన్నియిన్ సెల్వన్ 1 పెద్దగా ప్రమోటన్ లేకపోయినా, విక్రమ్, కార్తీ, త్రిష మరియు మణి రత్నం లాంటి వాలు తెలుగు ప్రేక్షకులకి తెలియడంతో, మొదటి రోజు 5.5 కోట్ల వసూళ్ళని సాధించింది. అయితే ఈసరి కూడా పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా, మొదటి రోజు మంచి వసూళ్ళని సాధించింది, పొన్నియిన్ సెల్వన్ మొదటి రోజు దాదాపుగా 7.2 కోట్ల వసూళ్ళని సాధించింది, అయితే రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్ళని సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేసే అవకాశాలు ఉంటాయి.

PS-2 Box Office Collections

పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (PS-2 Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1రూ. 7.2 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ.7.2 కోట్లు

పొన్నియిన్ సెల్వన్ 2 తారాగణం & సాంకేతిక నిపుణులు

విక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రభు, ఆర్ శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, విక్రమ్ ప్రభు, జయరామ్, ప్రకాష్ రాజ్, రెహమాన్, రాధాకృష్ణన్ పార్థిబన్ మరియు తదితరులు నటించగా , రవి వర్మన్ ఛాయాగ్రహణం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్ నిర్మించాయి.

సినిమా పేరుపొన్నియిన్ సెల్వన్ 2
దర్శకుడుమణిరత్నం
నటీనటులువిక్రమ్, ఐశ్వర్యరాయ్, జయం రవి, కార్తీ, త్రిష, ప్రభు, ఆర్ శరత్‌కుమార్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, తదితరులు
నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ మరియు మద్రాస్ టాకీస్
సంగీతంఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీరవి వర్మన్

పొన్నియిన్ సెల్వన్ 2 ప్రీ రిలీజ్ బిజినెస్(PS-2 Pre Release Business)

పొన్నియిన్ సెల్వన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతుంది, అయితే ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 5.5 కోట్ల వాసులని సాధించింది. అయితే బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఇంకా ఎక్కువ వసూళ్ళని సాధించాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ చిత్రం 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు