Agent Box Office Collections: ఈ మధ్య కాలం లో పాన్ ఇండియన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి అయితే కథ కూడా ఆలా అన్ని వర్గాల ప్రేక్షకులని కనెక్ట్ చేసే కథ అయుండాలి. అయితే ఏజెంట్ కూడా పాన్ ఇండియా సినిమాగా మొదలైనప్పటికీ రిలీజ్ సమయానికి ఎందుకనో తెలుగు మరియు మమ్మూట్టి ఉండడంతో మలయాళం లో విడుదల చేసారు. ఏది ఏమైనప్పటికి, పొన్నియిన్ సెల్వన్ తో పోటీగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు 8.2 కోట్ల వసూళ్ళని సాధించింది, అయితే అఖిల్ కెరీర్ లో ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు. కాకపోతే, బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్ళని సాధించాలి.
ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Agent Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 8.2 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.8.2 కోట్లు |
ఏజెంట్ తారాగణం & సాంకేతిక నిపుణులు
అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య మరియు ఇతరులు. వక్కంతం వంశీ కథ అందించిన ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. సంగీత హిప్ హాప్ తమిజా సమకూర్చగా, ఛాయాగ్రహనమ్ రసూల్ ఎల్లోర్ అందించారు, ఏ కే ఎంటెర్టైనెంట్న్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా పేరు | ఏజెంట్ |
దర్శకుడు | సురేందర్ రెడ్డి |
నటీనటులు | అఖిల్ అక్కినేని, మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య మరియు ఇతరులు |
నిర్మాతలు | రామబ్రహ్మం సుంకర |
సంగీతం | హిప్ హాప్ తమిజా |
సినిమాటోగ్రఫీ | రసూల్ ఎల్లోర్ |
ఏజెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్(Agenta Pre Release Business)
ఏజెంట్ అఖిల్ కి ఉన్న మార్కెట్ మించి ఖర్చు పెట్టి తీశారు, అయితే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే ఆడుతున్న, బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే చాల వసూల్ చేయాల్సి ఉంది. అయితే ఈ చిత్రం మొదటి రోజు 8.2 కోట్ల వసూళ్ళని సాధించింది మరియు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ౩5 కోట్ల ప్రీ రిలీస్ బిజినెస్ చేసింది.
ఇవి కూడా చుడండి:
- Virupaksha Movie Review: విరూపాక్ష మూవీ రివ్యూ
- Virupaksha Box Office Collections: విరూపాక్ష బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్
- Vidudhala Part 1 Box Office Collections: విడుదల పార్ట్ 1 బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్