Custody Movie Box Office Collections: థాంక్యూ తో పరాజయాన్ని చవిచుసిన నాగ చైతన్య, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ‘కస్టడీ’ అనే చిత్రం తో మన ముందొకొచ్చాడు. అయితే నాగ చైతన్య ప్రమోషన్ టైం లో ఈసారి ఖచ్చితంగా హిట్ కొడ్తున్న అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా కనిపించాడు, అయితే ఆ కాంఫిడెన్స్ నిజం అయిందని అనేలాగా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్లు కనిపిస్తుండడం విశేషం. కస్టడీ చిత్రం మొదటి రోజు దాదాపు గా 8 కోట్ల వసూళ్ళని సాధించింది, అయితే నాగ చైతన్య కెరీర్ లో మంచి ఓపెనింగ్ అని చెప్పొచ్చు.
కస్టడీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Custody Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 8 కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.8 కోట్లు |
కస్టడీ తారాగణం & సాంకేతిక నిపుణులు
అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, వెన్నెల కిషోర్, ప్రేమి అమరెన్, సంపత్ రాజ్ మరియు ప్రియమణి తదితరులు నటించిన . ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు మరియు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఎస్ ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు.
సినిమా పేరు | కస్టడీ |
దర్శకుడు | వెంకట్ ప్రభు |
నటీనటులు | అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి తదితరులు |
నిర్మాతలు | శ్రీనివాస చిట్టూరి |
సంగీతం | ఇళయరాజా, యువన్ శంకర్ రాజా |
సినిమాటోగ్రఫీ | ఎస్ ఆర్ కతిర్ |
కస్టడీ ప్రీ రిలీజ్ బిజినెస్(Custody Pre Release Business)
కస్టడీ బాక్స్ ఆఫిస్ వద్ద చాల బాగా ఆడుతుంది, అయితే ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల ప్రీ రిలీస్ బిజినెస్ చేసింది, అయితే ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఇంకా చాల వసూళ్ళని సాధించాల్సి ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా.
ఇవి కూడా చుడండి: