Anni Manchi SakunamuleMovie Box Office Collections: వరుసగా సినిమాలు చేస్తున్న సంతోష్ శోభన్ కి సరైన హిట్ మాత్రం రావట్లేదు, రీసెంట్ గా వచ్చిన శ్రీదేవి శోభన్ బాబు కూడా పరాజయం అవ్వడంతో కెరీర్ అయితే రిస్క్ లో పడింది, అయితే అన్ని మంచి శకునములే అనే చిత్రం మీద బారి ఆశలు పెట్టుకుని రిలీజ్ చేసిన చిత్రానికి టాక్ అయితే పర్వాలేదు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అంతగా హడావిడి అయితే కనిపించట్లేదు, అయితే ఈ చిత్రం మొదటి రోజు దాదాపు గా 1.2౩ కోట్ల వసూళ్ళని సాధించింది.
అన్ని మంచి శకునములే మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Anni Manchi Sakunamule Movie Box Office Collections world wide day wise)
డే వైజ్ | ఇండియా షేర్ కలెక్షన్స్ |
డే 1 | రూ. 1.2౩ కోట్లు |
డే 2 | |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | రూ.1.2౩ కోట్లు |
అన్ని మంచి శకునములే తారాగణం & సాంకేతిక నిపుణులు
సంతోష్ షోబన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అంజు అల్వా నాయక్, ఊర్వసి, అశ్విన్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఛాయాగ్రహణం సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్, సంగీతం మిక్కీ జె మేయర్, నిర్మాత ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని స్వప్న సినిమాస్ బ్యానేర్ పైన నిర్మించారు.
సినిమా పేరు | అన్ని మంచి శకునములే |
దర్శకుడు | నందిని రెడ్డి |
నటీనటులు | సంతోష్ షోబన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తదితరులు |
నిర్మాతలు | ప్రియాంక దత్ |
సంగీతం | మిక్కీ జె మేయర్ |
సినిమాటోగ్రఫీ | సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్ |
అన్ని మంచి శకునములే ప్రీ రిలీజ్ బిజినెస్(Anni Manchi Sakunamule Pre Release Business)
అన్ని మంచి శకునములే టాక్ పరవాలేదన్పించింది అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం మొదటి రోజు 1 .23 కోట్ల వసూళ్ళని సాధించింది, అయితే ఈ చిత్రం దాని బ్రేక్ ఈవెన్ ని దాటాలంటే ఇంకా చాల వసూళ్ళని సాధించాల్సి ఉంది. ఇక ఈ చిత్రం దాదాపుగా 7 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ చేసిందని అంచనా.
ఇవి కూడా చుడండి: