Shyam Singha Roy Download: శ్యామ్ సింగరాయ్ మూవీ Download లీక్

Shyam Singaroy Movie Download leak: నాని, సాయి పల్లవి కలిసి నటించిన ప్యాన్ ఇండియా మూవీ శ్వామ్ సింగరాయ్ విడుదలైన కొన్ని గంటల్లోనే టొరంట్, పైరసీ వెబ్సైట్స్ లీక్ చేశాయి. ప్రస్తుం ఈ సినిమా పైరసీ సట్స్ లో అందుబాటులో ఉంది. చిత్ర యూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా, ఎంత హెచ్చరించినా పైరసీ రాకాసులు లీక్ చేస్తూనే ఉన్నారు.

shyam-singha-roy-movie-download-leaked-on-movierulz-telegram

శ్యాం సింగరాయ్ మూవీ డిసెంబర్ 24న థియోటర్లో 4 భాషల్లో విడుదలైంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాళంలో రిలీజ్ చేశారు. అన్ని సినిమాల్లాగే ఈ సినిమా కూడా పైరసీ కోరల్లో చిక్కుకుంది. “Telegram”, “Ibomma”, “Cinevez”, “Movierulz” లాంటి పైరసీ సైట్స్ లో ఈ సినిమా స్రీమ్ అవుతుంది. అధికారులు సదరు పైరసీ సైట్లను బ్యాన్ చేయించినా.. కొత్త పేర్లతో వచ్చి కొత్త సినిమాలపై విరుచుకుపడుతున్నారు.

శ్యాం సింగరాయ్ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. క్రితి శెట్టి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. సాయి పల్లవి, నాని, మడోన్న సెబాస్టియన్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిహారికి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చగా, సను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

నాని ఈ సినిమాలో లో బడ్జెట్ సినిమా దర్శకుడు నాని పాత్రలో కనిపించారు. కీర్తి (క్రీతి శెట్ట)తో లవ్ లో పడతాడు. గూండాలి వాసు పై అటాక్ చేయడంతో కథ మొత్తం మలుపు తిరుగుతుంది. తలకి బలమైన దెబ్బ తగలడంతో వాసుకు గత జన్మ గుర్తుకు వస్తుంది. అప్పడు బెంగాళ్ లో రొజీ (సాయిపల్లవి)తో సాగిన ప్రేమ కథ అంతా గుర్తుకు వస్తుంది. గతంలోని శ్యాంసింగరాయ్ ను నేనే అని వాసు తెలుసుకుంటాడు.

ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ మూవీ “Telegram“, “Ibomma“, “Movierulz“, “Cinevez” లాంటి పైరసీ సైట్లలో ఫ్రీగా అందుబాటులో ఉంది. కేవలం శ్యామ్ సింగరాయ్ సినిమా అనే కాకుండా.. థియేటర్లలో విడుదలైన ప్రతీ పెద్ద మూవీ ఈ పైరసీ సైట్లలో అందుబాటులో ఉంచుతున్నారు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు