Guduputani: గూడు పుఠాని మూవీ Download లీక్

Guduputani Movie leak: సప్తగిరి నటించిన గూడుపుఠాని మూవీ విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ సైట్లలో స్ట్రీమ్ అవుతుంది. చిన్న సినిమాలను కూడా పైరసీ వదలడం లేదు. లో బడ్జెట్ సినిమాలు పైరసీవల్ల దారుణంగా దెబ్బ తింటాయి. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పైరసీదారులు తమ పంథాని మార్చుకోవడం లేదు. ఈ సినిమా ఇప్పుడు “Telegram”, “Ibomma”, “Cinevez”, “Movierulz” లాంటి పైరసీ సైట్లలో ఫ్రీగా అందుబాటులో ఉంది.

guduputani-movie-download-leaked-on-movierulz-telegram

గూడుపుఠాని సినిమాకు కెఎం కుమార్ కథ స్ర్కీన్ ప్లే రాయడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. పరుపతి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేశ్ యాదవ కలిసి ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ప్రతాప్ విద్య సంగీతాన్ని సమకూర్చగా పవన్ చెన్న సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశాడు.

సప్తగిరి నటన కామెడీ టైమింగ్ ఒక హైలైట్ అయితే.. నేహసొలంకి అందం, ఎక్స్ ప్రెషన్స్ మరో హైలైట్. కథ, దర్శకత్వం ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. సింగర్ గా, సున్నితమైన క్యారెక్టర్ లో కనిపించే రఘు కుంచె ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో కనిపించారు.

గిరి (సప్తగిరి), సిరి (నేహాసొలంకి) ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయి దేవాలంలోకి ఎంటర్ అవుతారు. అంతలోనే విలన్ గ్యాంగ్ గుళ్లోకి అడుగుపెడుతుంది, దేవుడి బంగారు విగ్రహాన్ని దొంగలించాలని ప్లాన్ చేస్తారు. ఈ ప్రేమికుల జంట గూండాలకి ఎలా చెక్కుతుంది. వారు సురక్షితంగా ఎలా బయటపడతారు. ఎండింగ్ లో ఏమి జరుగుతుందనేది దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు.

ప్రస్తుతం గూడుపుఠాని సినిమా “Telegram”, “Ibomma”, “Movierulz” లో అందుబాటులో ఉంది. గూడుపుఠాని సినిమాకు ముందు అనేక పెద్ద సినిమాలు ఇలాగే లీక్ అయ్యాయి. పుష్ప, అఖండ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కూడా లీక్ అయిపోయాయి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు