Happy Christmas wishes: క్రిస్మస్ పండగ వచ్చేసింది. ప్రతీ సంవత్సరం చివర్లో జరుపుకొనే అది పెద్ద పండగ క్రిస్మస్. ప్రపంచంలో కోట్ల మంది క్రిస్మస్ పండగను ఉత్సాహంగా జరుపుకుంటారు. కొని చోట్ల కిలోమీటర్ల పొడవున్న కేక్ లు కట్ చేస్తారు. ఆనందం, సంబరాలకు ఆ రోజు హద్దులేదు.
అంతా పబ్లిక్ హాలీడేలో ఉంటారు కాబట్టి జోరుగా ఎంజాయ్ చేస్తారు. ఈ క్రిస్మస్ సందర్భంగా మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు ప్రత్యేక విషస్ చెప్పడానికి మేము మీకోసం ఇంటర్నెట్ నుండి కొన్ని అందమూన అరుదైన క్రిస్మస్ విషస్ ని సేకరించి కింద ప్రెజెంట్ చేస్తున్నాము. మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని మీ వెల్ విషర్స్ కి షేర్ చేయండి.
హ్యాపీ క్రిస్మస్ విషస్
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం.. ప్రతి జీవితానికి కావాలి పర్వదినం.. మనమంతా ఆ దేవుని పిల్లలం.. మీరు, మీ కుటుంబసభ్యులు సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ.. అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు..
మీ కలలు ఏమైనప్పటికీ, మరియు కోరికలు ఏమైనా మీ మనసులో దాగున్నాయి.. ఈ క్రిస్మస్ సందర్భంగా వాటిని నిజం చేసుకోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యొహోవా నీకు తోడైయుడును – యొహోఘవ 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు
“యెహోవా నాకు ఆధారము, కావున నేను వండుకొని, నిద్రపోయి మేలు కొందును” – క్రిస్మస్ శుభాకాంక్షలు
నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమించపవలెను – యోహాను 13:34
క్రిస్మస్ శుభాకాంక్షలు
నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును – యెహొవ 1:9
క్రిస్మస్ శుభాకాంక్షలు
ఒకడు తాను చేయబోవునది హృదములో యోచించుకొనును. యెహోవా వాని నడతను స్థిరపరచును – సామెతలు 16:9
క్రిస్మస్ శుభాకాంక్షలు
నేను నిన్ని మరువను చూడుము నా యరచేతుల మీదనే నిన్ను చెక్కి యున్నాను – యెసయా గ్రంథము 49:15:16
క్రిస్మస్ శుభాకాంక్షలు
“నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు”
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రతి ఇల్లు ప్రతీ హృదయం ఆనందంతో నిండాలని భగవంతుని కరుణా కటాక్షములు మీపై కురవాలని ఆశిస్తూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు
అంతట వారు ఆ గృమమున ప్రవేశించి, తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి, సాష్టంగపి ఆరాధించిరి. పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళద్రవ్యములకు కానుకలుగా సమర్పించిరి – మత్తయి 2:11
మీకు మీ కుటుంబసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
క్రిస్మస్ మెసెజస్
క్రిస్మస్ పండగని కేవలం క్రిస్టియన్లు మాత్రమే కాదు.. క్రీస్తు అంటే ప్రేమ ఉన్నవారు అనేక ఇతర మతాలకు చెందిన వారు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. కొందరు క్రిస్మస్ న్యూ ఇయర్ ని కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. క్రిస్మస్ విషస్ కు సంబంధించిన కొన్నింటిని ఇంటర్నెట్ నుండి సేకరించి మీకు కింద అందిస్తున్నాము. మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకొని షేర్ చేయండి.
అయుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు – 8:34
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
తనయందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెర వేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రభువురాక సమీపించుచున్నది
గనుక మీరును ఓపిక కలిగియుండుడి
మీ హృదయములకు స్థిరపరచుకొనుడి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
శాంతా తాతా వస్తాడు
బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
అందరిలో ఆనందం నింపుతాడు
మంచి మనసుతో మెప్పిస్తాడు
అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
ఆనందంలో నిండాలని
ఆ భగవంతుని కరుణా కటాక్షములు
మీపై కురవాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు
కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రిస్మస్ పండుగ మీ జీవితంలో ఆనందాలు నింపాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
“సమస్తమును పరీక్షించి మేలైనదానికి చేపట్టుడి”
క్రిస్మస్ శుభాకాంక్షలు
దేవుడి వల్ల మీకు దీర్ఘాయువు కలుగును..
మీరు మరింత కాలం సుఖసంతోషాలతో వర్థిల్లాలని ఆశిస్తూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను – లూకా 2:7
మీకు మీ కుటుంసభ్యులకు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు
క్రిస్మస్ స్టేటస్
క్రిస్మస్ పండగ సందర్భంగా ఎన్నో క్రిస్మస్ వాట్సాప్ స్టేటస్ లు వైరల్ అవుతుంటాయి. వాటిలో బెస్ట్ అనిపించే కొన్నింటిని మేము మీ కోసం ఇక్కడ కింద అందుబాటులో ఉంచాము. వీటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని సేటస్ గా పెట్టుకొని షేర్ చేయండి, క్రిస్మస్ ఆనందాన్ని మీ శ్రేయోభిలాషులతో పంచుకోండి.
క్రిస్మస్ ఇమేజస్
జీసస్ అసలు పేరు యహోవా ఈ హిబ్రూ పదాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తే జీసస్ గా మారింది. జీసస్ ఏ తారీఖున పుట్టాడో ఇప్పటి వరకు ఖచ్చితమైన లెక్కలు లేవు. 3వ శతాబ్దంలో చర్చ ఫాదర్లు, జీసస్ 6th BCE, డిసెంబర్ 25న జన్మించి ఉంటాడని అంచనా వేసారు. అప్పటినుండి ప్రజలు క్రీస్తే జన్మదినాన్నే క్రిస్మస్ పండగగా జరుపుకుంటున్నారు. క్రిస్మస్ పండగ సందర్భంగా ఇమేజస్ రూపంలో మీ శ్రేయోభిలాషులకు క్రిస్మస్ విషల్ చెప్పండి. కింద ఉన్న ఇమేజస్ లోంచి మీ నచ్చిన దాన్ని సెలెక్ష్ చేసి షేర్ చేయండి.
ఇవి కూడా చూడండి:
- పాఠశాలలకు సెలవులు ప్రకటించిన Ap ప్రభుత్వం
- సీఎం వైఎస్ జగన్ “No 1 420 In India” అని గూగుల్ సెర్చ్ చెబుతోంది!