Sruthi Haasan: కమల్ హాసన్ లాంటి పెద్ద హీరో కూతురైన శృతి హాసన్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే శృతి హాసన్ సినిమాలతో కంటే, తనపై వచ్చే రూమర్స్ తోనే ఎక్కువగా మీడియా లో ఉంటుంది.
ఇక కెరీర్ మొదటినుంచే హీరోలతో డేటింగ్ చేయడం, ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళతో డేటింగ్ చేయడం చేస్తుండేది.
ఇక లండన్ కి చెందిన ఫోటోగ్రాఫర్ తో చాల సంవత్సరాలు డేటింగ్ చేసాక బ్రేక్ చెప్పేసింది శృతి హాసన్, గత కొంత కాలంగా శాంతను హజారీ అనే వ్యక్తి తో డేటింగ్లో ఉంది.
ఇక రీసెంట్ సమాచారం ప్రకారం వీరిద్దరూ విడిపోయారని, ఇంస్టాగ్రామ్ లో కూడా ఉం ఫేల్లౌ చేసుకున్నారని తెలుస్తుంది. అందుకు కారణమే ఏంటి అనేది ఖచ్చితంగా తెలియకపోయిన , శృతి హాసన్ మరొక వ్యక్తి తో డేటింగ్ చేస్తుందని అది కూడా సినిమా రంగానికి సంబందించిన వ్యక్తి అని.
శ్రుతి హాసన్ లాస్ట్ కనిపించింది ప్రభాస్ నటించిన సలార్. ఇప్పుడు తమిళ్ మరియు తెలుగు లో పలు చేస్తుంది. అందులో భాగంగా సలార్ 2 మరియు చెన్నై స్టోరీ అనే తమిళ్ సినిమా చేస్తుంది.