Divya Pillai: దివ్య పిళ్ళై మన తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం లేని పేరు కానీ, మళయాలం ప్రేక్షకులకి సుపరిచితమైన పేరు. అయితే మంగళవారం సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన ఈ నటి, మొదటి సినిమాతోనే అందరికి షాక్ ఇచ్చింది.
మంగళవారం లో సంప్రదాయమైన పాత్రలో లో కనిపించిన దివ్య పిళ్ళై, క్లైమాక్స్ లో తన నిజ స్వరూపం చుసిన ప్రతి ప్రేక్షకుడు షాక్ కి గురయ్యాడు అంటే అతిశయోక్తి కాదు.
ఇక మంగళవారం తరువాత దివ్య పిళ్ళై కి తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి అని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
అయితే మంగళవారంలో బోల్డ్ సన్నివేశంలో దివ్య పిళ్ళైని చూసి షాక్ అయ్యారు కానీ మలయాళంలో తనకు బోల్డ్ పాత్రలు చేసింది. అయితే ఈ మాదే ఇంటర్వ్యూలో తానేనని రొమాంటిక్ స్పీన్స్ ని ఎంజాయ్ చేస్తారా అని అడగ్గా, ఊహించని సమాధానం ఇచ్చింది.
మలయాళంలో కాల అనే మూవీ చేసింది, టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో, దివ్య పిళ్ళై టోవినో కి భార్య గా నటించింది. ఇక ఈ సినిమాలో ఇద్దరి మధ్య రొమాన్స్ చాలానే ఉంటుంది.
ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ, రొమాంటిక్ సీన్ చేయడం అంత సులభం కాదు. చూసేవాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటారు, కానీ 20 నుంచి 50 మంది ఉంటారు షూట్ చేసే అప్పుడు.
అలాంటి సమయంలో ఎంజాయ్ చేయడంలాంటివి ఉండవు. సీన్ బాగా రావడానికి ఎం చేయాలో అది చేయడానికి ట్రై చేస్తాం. పైగా సీన్ బాగా రావడానికి రిహార్సల్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పడం జరిగింది.