Trisha: త్రిష ఒక్క తమిళ్ లోనే కాదు, తెలుగులో కూడా మంచి పేరున్న హీరోయిన్. తెలుగు మరియు తమిళ్ లో పెద్ద స్టార్స్ తో నటించింది. అయితే త్రిష ఫేమ్ లో ఉన్నపట్నుంచే అఫైర్స్ చాల ఎక్కువ.
అయితే ఇంతకీ ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరు అని జుట్టు పీక్కుంటున్నారా. అదేనండి మన డార్లింగ్ ప్రభాస్. ప్రభాస్ ఏంటి, త్రిష ఏంటి అని షాక్ అవుతున్నారా? ఎస్ మీరు విన్నది నిజమే.
తెలుగు ప్రేక్షకులకి ప్రభాస్ మరియు అనుష్క శెట్టి మధ్యలో ఏదో ఉంది, వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటది అని చాల మంది అనుకుంటారు. అయితే అందులో నిజం లేదని మెం ఇద్దరం మంచి స్నేహితులం అని ప్రభాస్ మరియు అనుష్క శెట్టి నిర్దారించారు.
అయితే ప్రభాస్ మరియు త్రిష వర్షం,పౌర్ణమి, బుజ్జి గాడు వంటి చిత్రాల్లో నటించారు. ఇక ఎవరికీ తెలియని విషయం ఏంటంటే, వర్షం చిత్రం అయ్యాక, ఇద్దరి మధ్యలో ప్రేమ చిగురించింది అని, అప్పటినుంచే చెట్ట పట్టాలేసుకుని తిరిగారని పుకారులు వినిపించాయి.
అయితే, అదే సమయంలో త్రిష, తమిలో ఉన్న మరొక హీరోతో ప్రేమాయణం నడిపిందంట. ఇక ఈ విషయం తెలిసిన ప్రభాస్ చాల బాధపడి, త్రిషకి బ్రేకప్ చెప్పాడంట.