మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే 31, 2024న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ చిత్రం థియేట్రికల్ విడుదల తర్వాత రెండు వారాల్లోల్లోనే ఈ చిత్రం OTT లో విడుదల కాబోతుంది..
సినిమా ఎలా ఉన్న OTT ప్లాట్‌ఫారమ్‌లు బాక్సాఫీస్ వద్ద సినిమా ఎలా ఉన్నా రెండు వారాల్లోనే చిత్రాలను విడుదల చేయడం ఏంటో అర్థం కావడం లేదు.
ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి 2024 జూన్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదలవుంటుంది.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి, నాసర్ తదితరులు నటించారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకుడు, అనిత్ మాదాడి కెమెరా; యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు మరియు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పైన సూర్యదేవర నాగ వంశీ & సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఇవి కూడా చూడండి:
- Dear Nanna OTT: డైరెక్టుగా OTT లో రిలీజ్ అవుతున్న డియర్ నాన్న
- Paruvu Series OTT: తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలవుతున్న పరువు వెబ్ సిరీస్