Yakshini OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న సోషియో ఫాంటసీ హారర్ థ్రిల్లర్

కాంచన మూవీ ఫేమ్ వేదిక అనే నటి “యక్షిణి” అనే కొత్త షోలో ప్రధాన పాత్ర పోషిస్తుంది, ఇక ఈ సోషియో హారర్ థ్రిల్లర్ సిరీస్ లో మంచు లక్ష్మి కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Yakshini OTT Release Date

ఈ మధ్య హాట్ స్టార్ వాడు, ఏవైనా వెబ్ సిరీస్ లు రిలీజ్ చేస్తుంటే, అన్ని ఎపిసోడ్ లు రిలీజ్ చేయకుండా, వారానికి ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాడు.

ఇక ఈ యక్షిణి మొదటి ఎపిసోడ్ జూన్ 14, 2024న డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదలవబోతుంది.

ఈ సిరీస్‌లో వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మి, అజయ్, తేజ కాకుమాను, దయానంద్ రెడ్డి మరియు తదితరులు నటించారు.

కోట బొమ్మాళి PS సినిమా ఫేమ్ తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ని ఆర్కా మీడియావర్క్స్ బ్యానర్‌పై శోబు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని, నిర్మించారు.

ఈ చిత్రానికి సంగీతం: ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్, కెమెరా: జగదీష్ చీకాటి.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు