Bhaje Vaayu Vegam OTT: OTT లోకి వచ్చేస్తున్న కార్తికేయ భజే వాయు వేగం

Bhaje Vaayu Vegam OTT

బెదురులంక 2012 సక్సెస్ తర్వాత నటుడు కార్తికేయ ‘భజే వాయు వేగం’ అనే యాక్షన్ డ్రామాతో వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.

థియేట్రికల్ విడుదల తర్వాత ఈ చిత్రం OTTలో రాబోతుంది. భజే వాయు వేగం 28 జూన్ 2024 నుండి Netflixలో రిలీజ్ అవుతుంది.

కార్తికేయ గుమ్మకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో ఇంకా రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహిత్స్వా, పృథ్వీ, పర్తీప్ కుమార్ తదితరులు నటించారు.

ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు మరియు రాధన్ సంగీతం అందించారు. RD రాజశేఖర్ ఛాయాగ్రహణం చేసారు. ఇక UV కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు