Hotspot Telugu Version OTT : హాట్‌స్పాట్ తెలుగు వెర్షన్ OTT రిలీజ్

Hotspot Telugu Version OTT

హాట్‌స్పాట్, మార్చిలో థియేటర్ లో విడుదలైన తమిళ అంతోలోజి. మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా ఇప్పుడు తెలుగు లో వస్తుంది.

హాట్‌స్పాట్ తెలుగు వెర్షన్ జూలై 17, 2024ఆహా వీడియోలో ప్రసారం చేయబడుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా నాలుగు కథలతో ఈ సినిమా రూపొందించబడింది.

ఈ చిత్రంలో గౌరీ కె కిష్ణన్, ఆదిత్య భాస్కర్, శాండీ, జనని, అమ్ము అభిరామి, కలైయరసన్ తదితరులు నటించారు.

విఘ్నేష్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, గోకుల్ బెనోయ్ ఛాయాగ్రహణం చేసారు, సతీష్ రఘునాథన్ మరియు వాన్ సంగీతం సమకూర్చారు. బాలమణిమార్భన్ కె జె, సురేష్ కుమార్ మరియు గోకుల్ బెనోయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు