పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటించిన “రక్షణ” చిత్రానికి సంబంధించి ఈ చిత్ర నటి మరియు నిర్మాత మధ్య వివాదం ఏర్పడింది.
అయితే, కొన్ని అడ్డంకుల తర్వాత రక్షణ సినిమా జూన్ 07 న థియేటర్లలో విడుదలైంది మరియు ఇప్పుడు ఈ సినిమా ఆగస్ట్ 1, 2024న ఆహా వీడియో OTT ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది.
ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు రాజీవ్ కనకాల, వినోద్ బాల, మానస్ నాగులపల్లి మరియు శివన్నారాయణ కూడా నటించారు.
ఈ చిత్రాన్ని హరి ప్రియా క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణ్‌దీప్ ఠాకూర్ నిర్మించి, దర్శకత్వం వహించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా, అనిల్ బండారి సినిమాటోగ్రాఫర్.