‘ఆహా వీడియో’ ఈ మధ్య కాలం లో కొన్ని కొత్త సినిమాలను తీసుకువస్తోంది మరియు ఈ బాలు గాని టాకీస్ వాటిలో ఒకటి. ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.
బాలు గాని టాకీస్ ఆహా వీడియోలో సెప్టెంబర్ 13 , 2024న రిలీజ్ అవుతుంది. ట్రైలర్ ఇంకా విడుదల కాలేదు కానీ అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.
ఈ చిత్రంలో శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ, రఘు కుంచె, సుధాకర్ రెడ్డి, వంశీ నెక్కంటి, సురేష్ పూజారి, శేఖర్ చంద్ర మరియు ఇతరులు నటించారు.
ఈ చిత్రానికి విశ్వనాథ్ ప్రతాప్ దర్శకత్వం వహించగా, ఆదిత్య బి.ఎన్ సంగీతం సమకూర్చగా, బాలు శాండిల్యస ఛాయాగ్రహణం అందించారు. శ్రీనిధి సాగర్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.