Prathinidhi 2 Movie OTT: నారా రోహిత్ “ప్రతినిధి 2” మూవీ 5 నెలల తరవాత OTT లోకి రాబోతుంది

Prathinidhi 2 Movie OTT

చాలా గ్యాప్ తర్వాత, నారా రోహిత్ మే 10, 2024న ప్రతినిధి 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు, అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేకపోయింది.

దాదాపు 5 నెలల తర్వాత ఇప్పుడు ప్రతినిధి 2 OTTకి రాబోతోంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 27 సెప్టెంబర్ 2024 న ఆహా వీడియోలో రిలీజ్ అవుతుంది.

ప్రతినిధి 2 చిత్రంలో నారా రోహిత్, సిరీ లెల్లా, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, దినేష్ తేజ్ మరియు తదితరులు నటించారు.

ఈ చిత్రానికి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, నాని చమిడిశెట్టి ఛాయాగ్రహణం అందించారు.

వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ పతాకాలపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు