Radhey Shyam Boxoffice Collection: రాధేశ్యామ్ సినిమా విడుదలైన కొంతసేపటికీ కలెక్షన్స్ రికార్డ్ బ్రేక్ చేసే రేంజ్ లో దూసుకెళ్లిపోతుంది. 350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 1000 కోట్లను కలెక్ట్ చేసే దిశగా పరుగులు తీస్తుంది. తొలి రోజు మంచి టాక్ తో రాధే శ్యామ్ సినిమా అన్ని సినిమాల కంటే ముందంజలో ఉంది. ఈ మూవీ కలెక్షన్స్ కి సంబంధించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం.
Radhey Shyam Boxoffice Collection World wise Day wise ( రాధే శ్యాం బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైజ్, డే వైజ్)
Day Wise | India Net Collections |
---|---|
Day 1 | Rs |
Day 2 | Rs |
Day 3 | Rs |
Day 4 | Rs |
Day 5 | Rs |
Day 6 | Rs |
Day 7 | Rs |
Total Collection | Rs |
Radhe Shyam State Wise Collections
Day 1 | Value |
---|---|
Ap Collections | |
Telangana Collections | |
Karnataka Collections | |
Tamilnadu Collections | |
Kerala Collections | |
All India Net Collections |
Radhey Shyam Pre-Release Business: రాధే శ్యాం ప్రీ రిలీజ్ బిజినెస్
రాధేశ్యాం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. సినిమా విడుదల కాకముందే రాధేశ్యాం 400ల కోట్లకు పైగా థియేట్రికల్, ఆడియో, డిజిటల్ రైట్స్ బిజెనెస్ చేసింది. రాధే శ్యాం మూవీ కేవలం ప్యాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, అత్యంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ ఉన్న ప్రభాస్ సినిమా. నెలలో వెయ్యి కోట్లు కెలక్ట్ చేసే దిశలో రాదేశ్యాం దూసుకెళ్తుంది.
రాధేశ్యాం తారాగణం
రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే కథను కూడా రచించారు. భూఫన్ కుమార్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా 350 కోట్ల రూపాయలతో దీనికి నిర్మంచారు. తమన్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. డాక్టర్ పాత్రలో పూజా హెగ్డే, జ్యోతిష్యుడి పాత్రలో ప్రభాస్ అదరగొట్టారు.
సినిమా ఎలా ఉందంటే
రాధేశ్యాం సినిమా అద్భుతంగా ఉంది. కుటుంబ సమేతంగా కలిసి ఈ సినిమాను చూడవచ్చు. ప్రభాస్ ఇంతకు ముందెన్నడూ లేని పాత్రలో కనిపిస్తాడు. ఒక హాలీవుడ్ మూవీని చూసిన అనుభవం మనకు ఈసినిమాను చూస్తే కలుగుతుంది. రాధేశ్యాం సినిమా బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేసే దిశగా దూసుకెళ్లి పోతుంది.
ఇవి కూడా చూడండి: