Home సినిమా వార్తలు Mathu Vadalara 2 OTT Release: రేపు OTT లో విడుదల కాబోతున్న మత్తు వదలారా 2

Mathu Vadalara 2 OTT Release: రేపు OTT లో విడుదల కాబోతున్న మత్తు వదలారా 2

0
Mathu Vadalara 2 OTT Release: రేపు OTT లో విడుదల కాబోతున్న మత్తు వదలారా 2

Mathu Vadalara 2 OTT Release

2019 లో విదులైన మత్తు వదలారా భారీ హిట్ అయింది; ఇప్పుడు పార్ట్ 2 ట్రెండ్‌గా మారింది. అయితే పార్ట్ 2 మాములుగా పెద్ద సినిమాలకే రావడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు రావడం చూస్తున్నాం. అలా వచ్చిందే మత్తు వదలారా 2.

మత్తు వదలరా 2 థియేటర్ల నుండి మంచి స్పందన రావడంతో, ఈ చిత్రం ఇప్పుడు OTTకి రాబోతోంది. మత్తు వదలరా 2 నెట్ఫ్లిక్స్ లో 11 అక్టోబర్ 2024 నుండి ప్రసారం అవుతుంది.

ఈ చిత్రంలో శ్రీ సింహా, వెన్నెల కిషోర్, సత్య, ఫరియా అబ్దుల్లా, అజయ్, రోహిణి, ఝాన్సీ తదితరులు నటించారు. రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కాల భైరవ సంగీతం అందించగా, సురేష్ సారంగం కెమెరా హ్యాండిల్ చేసారు.

మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై చిరంజీవి, హేమలత ఈ చిత్రాన్ని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here