Aindham Vedham OTT: జీ5 ఒరిజినల్ సిరీస్ ‘ఐందం వేదం’ OTT లోకి రాబోతుంది

Aindham Vedham OTT

తమిళ్ సిరీస్ ఐందం ​​వేదం తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మద్యే మేకర్స్ టీజర్‌ని రిలీజ్ చేసారు. ఈ సినిమా ఒక పౌరాణిక థ్రిల్లర్‌గా అనిపిస్తుంది.

ఐందం ​​వేదం సిరీస్ అక్టోబర్ 25, 2024న Zee5లో రిలీజ్ కి సిద్ధం గా ఉంది. ఈ పౌరాణిక థ్రిల్లర్ తమిళం మరియు తెలుగులో అందుబాటులో ఉంటుంది.

ఈ సిరీస్ లో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వై.జి. మహేంద్ర, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ మరియు ఇతరులు నటించారు.

ఈ సిరీస్ కు నాగరాజన్ దర్శకత్వం వహించారు, ఛాయాగ్రహణం శ్రీనివాసన్ దేవరాజన్ మరియు సంగీతం రేవా అందించారు. ఈ సిరీస్‌ని అభిరామి మీడియా నిర్మించింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు